అన్వేషించండి

Samantha : నా బిడ్డే నా సర్వస్వం - సమంత కామెంట్స్ వైరల్

Samantha Reaction : రీసెంట్‌గా మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె తల్లి కాబోతోందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha Reaction About Her Child : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. అదే సంతోషంతో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా మరో గుడ్ న్యూస్ కూడా తెలిసింది. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకల్లో పాల్గొనగా... సమంత బేబీ బంప్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె తల్లి కాబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'అదే నా ప్రపంచం'

తనకు పుట్టబోయే పిల్లల గురించి సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళలంటే నాకు ఎంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు విలాసవంతమైన, లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. నేను కూడా అలాగే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా.' అని అన్నారు.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్

'మా ఇంటి బంగారం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత సందడి చేశారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయగా... సమంత బేబీ బంప్‌తో కనిపించారు. దీంతో ఆమె తల్లి కాబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. సన్నిహితులు సమాచారం ప్రకారం... సమంత, రాజ్‌లకు ఇది ప్రత్యేక సమయమని, వాళ్లిద్దరూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారని వెల్లడించాయి. అయితే, అటు సమంత కానీ ఇటు రాజ్ నిడిమోరు కానీ ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే వీరిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దీని తర్వాత సమంత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది.

రికార్డు కలెక్షన్స్

అటు, సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.41.79 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా రూ.23.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో $1.25M గ్రాస్ కలెక్షన్స్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సమంత నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ట్రెడిషనల్ లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో సమంత అదరగొట్టారు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి రీల్స్ కూడా వైరల్‌గా మారాయి.

ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, మంజుషా, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
Anupama Parameswaran : నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?
నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget