అన్వేషించండి

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్

Samantha Birthday Confession: ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు. ఆ తేదీకి రెండు రోజుల ముందు తన జీవితంలో వచ్చిన మార్పులపై ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏమిటో చూడండి.

సినిమాలు మాత్రమే కాదు... స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) వ్యక్తిగత జీవితం సైతం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి మొదలు పెడితే మ్యారిటల్ లైఫ్ వరకు ప్రతిదీ హెడ్ లైన్స్‌ టాపిక్కే. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు (Samantha Birthday). అందుకని, ఆ రోజు ఆమెకు ఎంతో ప్రత్యేకం. స్పెషల్ డే కంటే రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో సమంత ఓ పోస్ట్ చేశారు. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలపై ఆమె రాసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాటిలో అంత సెన్సేషన్ ఏముంది? అంటే... 'బర్త్ డే వీక్' అంటూ గతేడాదిలో తన జీవితంలో జరిగిన మార్పుల గురించి సమంత రాసుకొచ్చారు.

సమంతతో పాటు ఏముంది?
వదిలేసినది ఏమిటి? పోయిందేమిటి?
తనతో ఉన్నది ఏమిటి? తన నుంచి వెళ్ళిపోయినది ఏమిటి? లేదా వదిలేసినది ఏమిటి? అనేది సమంత వివరించారు. సూటిగా, స్పష్టంగా ఫలానా టాపిక్ అంటూ ఆమె ప్రస్తావించలేదు. కానీ, తన ప్రయాణంలో జరిగిన అంశాలను మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. 

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్

ప్రారంభం (ది బిగినింగ్) గురించి చెప్పాలంటే... అప్పట్నుంచి తనతో ఉన్నది తాను చేసే పని మీద ప్రేమ, తనను ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ అని... ఆ రెండూ తనతో ఉన్నాయని సమంత తెలిపారు. ఎంపిక చేసుకోవడం కోసం వేచి చూసే లక్షణాన్ని వదిలేశానని ఆమె పేర్కొన్నారు. 

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్

ప్లాన్ చేసిన విధంగా పనులు ముందుకు వెళ్లని తరుణంలో తన మనసు చెప్పేది వినడం లేదా తన ప్రవర్తన మాత్రం మారలేదని సమంత వివరించారు. తనను కంట్రోల్ చేసే ఐడియాను మాత్రం వదిలేశానని పేర్కొన్నారు.

See PhotosAshu Reddy - కొల్హాపూర్ అమ్మవారి చెంతకు అషురెడ్డి... వెడ్డింగ్ కాంట్రావర్సీ, ఎన్నారై కేసు తర్వాత ఫస్ట్ ఫోటోలు

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్
ప్రతిదీ మారినప్పుడు తన సంకల్పం మాత్రం మారలేదని సమంత తెలిపారు. తాను ఎలా ఉండాలని అనుకున్నానో ఆ లక్షణాన్ని వదిలేశానని, అది తనను వదిలి వెళ్లిందని పేర్కొన్నారు. బహుశా... విడాకుల తర్వాత జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఈ పోస్ట్ చేశారేమో!?

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్
'finding my voice' అంటూ సమంత ఈ ఫోటో షేర్ చేశారు. ఇందులో రెండు చేతులు ఉన్నాయి. ఓ చెయ్యి భర్త రాజ్ నిడిమోరుది అయ్యి ఉండొచ్చు. నిజం తనతో పాటు ఉందని, వెనక్కి చూసే గుణాన్ని వదిలేశానని పేర్కొన్నారు సమంత. 

Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్
ఇప్పుడు తనతో పాటు ఒక లక్ష్యం ఉందని, హడావిడి పడటం మానేశానని సమంత తెలిపారు. ప్రతి ఫోటో వెనుక ఒక డీప్ మీనింగ్ ఉందని మాత్రం అర్థం అవుతోంది.

See PhotosTrisha Birthday: త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ... తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ కోసం ముందస్తుగా?

మే 15వ తేదీన 'మా ఇంటి బంగారం'తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సమంత వస్తున్నారు. ఆ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సమంత భర్త  రాజ్ నిడిమోరు క్రియేటివ్ డైరెక్టర్. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను అలరించాయి.

Also Read: Anugraha Nambiar - 'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget