అన్వేషించండి

ఇక ఓటీటీలోనూ కితకితలు, స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 'సామజవరగమన' - ఎప్పటినుంచంటే..

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన 'సామజవరగమన' చిత్రం జూలై 28నుంచి ఓటీటీలో స్ర్టీమింగ్ కానుందని తాజాగా మూవీ టీం వెల్లడించింది. ఆహాలో త్వరలోనే విడుదల కానుందని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Samajavaragamana OTT Release : హీరో శ్రీవిష్ణు(Srivishnu) నటించిన 'సామజవరగమన' ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే మొన్నటివరకూ థియేటర్లో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. కుటుంబ సమేతంగా చూసే ‘సామజవరగమన’ ఓటీటీ విడుదల తేదీని తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన 'సామజవరగమన'.. ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియర్‌ వేదికపై ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. 'నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం... ఈ నెల 28న ఆహాలో కలుద్దాం' అంటూ ఆహా ట్వీట్ చేసింది. అంతే కాకుండా జులై 28 నుంచి ఆహాలో 'సామజవరగమన' స్ట్రీమింగ్ కానుందని కూడా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. 

చిన్న బడ్జెట్ గా రూపొందిన 'సామజవరగమన'లో శ్రీవిష్ణు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. టాలీవుడ్‍లో ఇటీవల వచ్చిన బెస్ట్ కామెడీ సినిమా ఇదేనంటూ ప్రేక్షకులతో పాటు పలువురు హీరోలు కూడా 'సామజవరగమన'ను ప్రశంసించారు. అంతే కాదు ఈ మూవీలో శ్రీవిష్ణుతో పాటు సీనియర్ నటుడు నరేష్ నటన, కామెడీ టైమింగ్ కూడా అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. 

Read Also : Prabhas: కచ్చితంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్

ఇదిలా ఉండగా 'సామజవరగమన' చిత్రానికి ‘వివాహ భోజనంబు ఫేమ్’ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన మోనికా రెబ్బా జాన్ హీరోయిన్‍గా నటించింది. హీరోయిన్ తండ్రిగా నరేశ్ నటించగా.. ఈ ముగ్గురి మధ్య సాగే కామెడీ ఈ చిత్రంలో నవ్వులు పూయిస్తుంది. వీరితో పాటు ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా ఎక్కువ ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'సామజవరగమన' చిత్రానికి రాజేశ్ దండా నిర్మాతగా ఉండగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 

Read Also : Sunny Leone: సన్నీ లియోన్ పేరు వెనుక అంత కథ ఉందా - ఆ పేరు తన తల్లికి ఎందుకు నచ్చలేదు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Surgery: బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
Chennai Love Story Pre Release Event: చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget