అన్వేషించండి

Salaar Shooting: హైదరాబాద్ లో సలార్ షూటింగ్... సెట్స్ లో ప్రభాస్

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్ షెడ్యూల్ కానుంది.

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ఈ సినిమాను భారీ సెట్టింగులతో యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి స్టార్ ప్రభాస్ స్థాయికి తగ్గట్టు భారీ ఖర్చుతో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాను వచ్చే వేసవిలో ఎలా అయినా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

ప్రభాస్ పక్కన శ్రుతి హాసన్ ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడొక తాజా అప్ డేట్ వచ్చింది. ఈరోజు నుంచి సలార్ షూటింగ్ హైదరాబాద్ లో షెడ్యూల్ చేశారు. ఈ షూటింగ్ కు ప్రభాస్ కూడా హాజరవుతున్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ కు ముందొచ్చే సీన్లను నగరంలో చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఒక వారం పాటూ ఈ షూటింగ్ జరగనుంది.  ఏ ప్రాంతంలో షూటింగ్ షెడ్యూల్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. 

ఇందులో ఒక ప్రత్యేక గీతం కూడా ఉండబోతోందట. ఈ గీతంలో ప్రభాస్ తో ఆడిపాడేందుకు పాన్ ఇండియా స్థాయిలోనే నటిని ఎంపిక చేశారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. నిజానికి సలార్ ను వచ్చే సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అనుకున్న సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. దీంతో సంక్రాంతికి సలార్ పూర్తి కావడం కష్టమేననే అంచనాకు వచ్చారు. వేసవి సెలవుల్లో సలార్ ప్రేక్షకుల ముందు రానుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hellallallo Song Telugu Lyrics : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
Save The Tigers Series season 3 : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Embed widget