అన్వేషించండి

Saif Ali khan about Divorce: విడాకులు, రెండో పెళ్లిపై సైఫ్ అలీఖాన్ సంచ‌ల‌న కామెంట్స్ - వైర‌ల్ అవుతున్న పాత వీడియో

Saif Ali khan about Divorce: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. క‌రీనాక‌పూర్ ని రెండో పెళ్లి చేసుకున్నాడ‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న విడాకులు, రెండో పెళ్లి గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Saif Ali khan about Divorce: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్... క‌రీనా క‌పూర్ స్టార్ క‌పుల్స్. అయితే, క‌రీనాను పెళ్లాడే కంటే ఉందు సైఫ్ కి పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్న సైఫ్.. ఆ త‌ర్వాత ఒక యాక్ట‌ర్ తో డేట్ చేశారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల బ్రేక‌ప్ అవ్వ‌డంతో.. ఆ త‌ర్వాత క‌రీనా క‌పూర్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పరిణామాలు అన్నింటిపై సైఫ్ ఎప్పుడూ ఎక్క‌డ మాట్లాడ‌లేదు. కానీ, గ‌తంలో ఆయ‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూ మాత్రం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 2005లో సైఫ్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న విడాకుల‌పై కీల‌క కామెంట్స్ చేశారు. 

న‌న్ను నా త‌ల్లిని దూషించారు... 


2005లో సైఫ్ అలీఖాన్.. టెలిగ్రాఫ్ అనే ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. అప్ప‌ట్లో అంద‌రూ త‌న గురించి త‌ప్పుగా మాట్లాడారు అని చెప్పుకొచ్చారు ఆయ‌న‌.  "విడాకులు తీసుకున్న‌ప్పుడు నన్ను, నా త‌ల్లిని, చెల్లిని ఎన్నెనో మాట‌లు అన్నారు. కానీ, వాటిని చాలా భ‌రించాను ఆ మాట‌ల‌ను , ఆ బాధ‌ను అధిగ‌మించాను. విడాకులు తీసుకున్న త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌కూడ‌దా?  దానికి కూడా న‌న్ను ఎన్నో మాట‌లు అన్నారు. దాని వ‌ల్ల ఎవ‌రికీ ఇబ్బంది లేదు క‌దా. విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా పిల్ల‌ల్ని ఎంతో బాగా చూసుకున్నాను. అప్ప‌ట్లో నా మాజీ భార్య‌కు రూ.5కోట్లు భ‌ర‌నంగా ఇస్తాను అని చెప్పాను. అలానే ఇచ్చాను. పిల్ల‌ల సంర‌క్ష‌ణ చూసుకున్నాను. అంతేకాని వాళ్ల క‌స్ట‌డీ కోసం కోర్టుల చుట్టూ తిర‌గొద్దు అనుకున్నాను. నా కొడుక్కి 18 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు నెల‌కు రూ.ల‌క్ష పంపాను. దాన్ని సంపాదించేందుకు చాలా చాలా క‌ష్ట‌ప‌డ్డాను. యాడ్స్, షోలు అన్నీ చేశాను. షారుక్ ఖాన్ కి ఉన్నంత సంపాద‌న నాకు లేదు కానీ, పిల్ల‌ల‌కు మాత్రం లోటు లేకుండా చూసుకుంటాను. ఎవ‌రి జీవితం వాళ్ల‌ను బ‌త‌క‌నివ్వాలి. అంతేకాని, ఆ జీవితాన్ని ఎందుకు వ‌దిలేశావు? ఎందుకు అలా చేశావు అంటూ ప‌దే ప‌దే దెప్పి పొడ‌వొద్దు" అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు  సైఫ్ అలీఖాన్. 2005లో ఈ కామెంట్స్ చేసిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఆ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 

13 ఏళ్ల బంధానికి స్వ‌స్తి.. 


సైఫ్ అలీఖాన్ మొద‌టి భార్య పేరు అమృత సింగ్. ఆమె కూడా యాక్ట‌ర్ కాగా.. సైఫ్ తో పెళ్లి త‌ర్వాత ఆమె  కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. వాళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు అలీఖాన్, ఇబ్ర‌హిం అలీఖాన్. 1991లో వీరికి వివాహం కాగా.. 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత అమృత త‌న సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ త‌ర్వాత సైఫ్ అలీఖాన్ న‌టి రోసాతో డేటింగ్ చేశారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాళ్లిద్ద‌రికీ బ్రేక‌ప్ కాగా.. ఆ త‌ర్వాత క‌రీనా క‌పూర్ ని పెళ్లి చేసుకున్నారు. 2012లో వాళ్ల వివాహం జ‌ర‌గ‌గా.. వారికి తైమూర్, జై అనే ఇద్ద‌రు పిల్ల‌లు  ఉన్నారు.

Also Read: 'వెన్నెల' కిషోర్‌ హీరోగా చారి 111 - ట్రైల‌ర్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Salim Kumar Passed Away: గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం
గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం
Peddi Collections Day 3: బాక్సాఫీస్‌లో రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం... శనివారం సత్తా చాటిందా? మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాక్సాఫీస్‌లో రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం... శనివారం సత్తా చాటిందా? మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Maa Inti Bangaaram : మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
మా ఇంటి బంగారంలో సాయి పల్లవి - సీక్రెట్ రివీల్ చేసిన సమంత
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget