అన్వేషించండి

Rishab Shetty - రిషబ్ శెట్టి పుట్టినరోజు: 'కాంతార' ప్రీక్వెల్ లుక్ రిలీజ్... గాంధీ జయంతికి ఏడు భాషల్లో విడుదల - ఇంగ్లీష్, బెంగాలీలోనూ

Rishab Shetty in Kantara Chapter 1: రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతార ప్రీక్వెల్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు అలాగే సినిమా రిలీజ్ డేట్ మరొకసారి కన్ఫర్మ్ చేశారు.

Rishab Shetty Birthday: కన్నడ కథానాయకుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు ఇవాళ (జూలై 7). ఈ సందర్భంగా 'కాంతార: ఏ లెజెండ్' (Kantara A Legend Chapter 1) చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది.‌ వరాహస్వామి గర్జిస్తే ఎలా ఉంటుందో... కొత్త పోస్టర్‌లో అంత వీరోచితంగా రిషబ్ శెట్టి కనిపించారు. అంతే కాదు... ఈ సినిమా విడుదల తేదీని మరొకసారి కన్ఫర్మ్ చేశారు. 

'కాంతార: ఏ‌ లెజెండ్'లో రిషబ్ శెట్టి...
అసలు సిసలైన ఫస్ట్ లుక్ ఇదేనని‌ చెప్పాలి!
'కాంతార‌' సినిమా చేసినప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ఆలోచన రిషబ్ శెట్టిలో లేదు. ఆ చిత్రాన్ని తొలుత కన్నడలో విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోనూ భారీ విజయం సాధించింది. దాంతో 'కాంతార' ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు‌. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదల అయింది. అయితే అందులో రిషబ్ శెట్టి రూపాన్ని పూర్తిగా చూపించలేదు.‌ ఈ‌ రోజు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ అసలు సిసలైన ఫస్ట్ లుక్ అని చెప్పాలి.

Also Readకాంట్రవర్సీలు ఫుల్... కలెక్షన్లు నిల్... లైలా to తమ్ముడు... బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ ఉందా?

Rishab Shetty - రిషబ్ శెట్టి పుట్టినరోజు: 'కాంతార' ప్రీక్వెల్ లుక్ రిలీజ్... గాంధీ జయంతికి ఏడు భాషల్లో విడుదల - ఇంగ్లీష్, బెంగాలీలోనూ
ఏడు భాషల్లో కాంతార ప్రీక్వెల్...
ఇంగ్లీష్, బెంగాలీలోనూ సినిమా రిలీజ్!
Kantara prequel release date: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'కాంతార' ప్రీక్వెల్ విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు మరొకసారి విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది. పాన్ ఇండియా రిలీజ్ కాదు... కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాలీలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కన్నడ ఇండస్ట్రీ వరకు బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పాలి. 

Also Read: తమిళ దర్శకుడితో ప్రభాస్ సినిమా... బ్యాక్ టు బ్యాక్ పోలీస్ కథలతో!?

'కాంతార' ప్రీక్వెల్ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యష్ 'కేజీఎఫ్'తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాలను ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget