అన్వేషించండి

Ravi Teja: ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్‌ - త్వరలోనే సెట్లోకి తిరిగి వస్తానంటూ ట్వీట్‌

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ నిన్న మూవీ షూటింగ్‌లో గాయపడిని సంగతి తెలిసిందే. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు స్వయంగా రవితేజ ట్వీట్‌ చేశారు. 

Ravi Teja Discharged From Hospital: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఆసత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న షూటింగ్‌ తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన ఈ రోజు ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్ చేశారు. "సాఫీగా సాగిన సర్జరీ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా డిశ్చార్జ్ అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు మద్దతుకు కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్న. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇక ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న ఫ్యాన్స్‌ ఆయన ట్వీట్‌తో ఊపీరి పిల్చుకున్నారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ ఆయన ట్వీట్‌పై స్పందిస్తున్నారు. కాగా ఇటీవల మిస్టర్‌ బచ్చన్‌తో ఫ్యాన్స్‌ని అలరించిన ఆయన ఆ వెంటనే తన నెక్ట్స్‌ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. భాను భోగ‌వ‌ర‌పు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న RT75 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఆగస్టు 23) ఆయనకు నగర శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీ యాక్షన్స్ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా రవితేజ ప్రమాదం బారిన పడ్డారు.

మొదట స్వల్పంగా గాయపడ్డ ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో ఆయన గాయం తీవ్రమైంది. దీంతో ఆయనను యశోద ఆసత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతి నరాలు చిట్లాయని, శస్త్ర చికిత్స తప్పసరి అని వైద్యులు సూచించారు. అవిశ్రాంతంగా షూటింగ్‌ చేయడ వల్లే ఇలా జరిగిందని, ఆయనకు ఆరు వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు సూచించారు. 

Also Read: రుహానీ శర్మ బోల్డ్‌ సీన్స్‌ వైరల్‌! - గర్వంగా ఉందంటూ నటి ఎమోషనల్‌ పోస్ట్‌

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget