అన్వేషించండి

Ram Gopal Varma: నిత్యానంద, రంజిత వీడియోపై ఆర్జీవీ కామెంట్స్, ఆ హీరో ఆయనకు పెద్ద భక్తుడట!

Ram Gopal Varma: తనకు నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ.. కొన్నాళ్ల క్రితం నిత్యానంద స్వామి ఘటనపై స్పందించారు. ఆయన లీక్ అయిన ఫోటో గురించి వ్యాఖ్యలు చేశారు.

Ram Gopal Varma About Nityananda Swamy: ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కేవలం సినిమాలకు సంబంధించి మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోను తనకు నచ్చని విషయాన్ని ఓపెన్‌గా చెప్పేసే మనస్తత్వం ఆయనది. అలాగే కొన్నాళ్ల క్రితం నిత్యానంద స్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన దగ్గరకు వచ్చే అమ్మాయితో నిత్యానంద స్వామి తప్పుగా ప్రవర్తిస్తున్నారంటూ అప్పట్లో ఒక ఫోటో లీక్ అయ్యింది. ఆ ఫోటోపై స్పందిస్తూ ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఆ హీరో కూడా..

‘‘ఆ అమ్మాయితో నిత్యానంద స్వామి ఏం చేశారో పక్కన పెడితే బెడ్ మీద అలా పడుకొని కన్నడ సినిమా పాటలు చూస్తున్నాడు. అది ఎక్స్‌ట్రార్డినరీ. అలాంటి విజువల్స్‌ను నేను ఎక్కడా చూడలేదు. అలా అందరూ చేస్తారు. కానీ ఒక స్వామిజీగా ఆయనకు ఉన్న పేరు, మనకు చూపించిన డిజైన్ చూస్తే ఆయన అలా చేస్తారని ఎవరూ ఊహించలేరు. ఆయన కూడా మనిషే’’ అంటూ నిత్యానంద స్వామి లీక్ అయిన వీడియోపై తన స్టైల్‌లో స్పందించారు ఆర్జీవీ. అంతే కాకుండా తనకు సంబంధించిన మరో సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ఒకప్పుడు నిత్యానంద స్వామికి బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ విపరీతమైన భక్తుడు’’ అంటూ చెప్పుకొచ్చారు.

వాళ్ల నమ్మకం..

‘‘నిత్యానంద స్వామి ఫోటో బయటికొచ్చిన తర్వాత నేను వివేక్‌తో మాట్లాడాను. అలా అయినా కూడా మళ్లీ ఆ స్వామిజీ దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే అసలు మాకు జీవితమే లేదని ఫీలవుతారు. వాళ్లకు అంతకంటే ఏం చేయాలో తెలియదు. ఒక సమస్యకు మన దగ్గర పరిష్కారం లేదు, ఏమవుతుందో తెలియదు. అందుకే బాబా మీద భారం వేస్తే వాడు చూసుకుంటాడు. అది వాళ్ల నమ్మకం’’ అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. అంటే నిత్యానంద స్వామి కరెక్ట్ కాదని తెలిసినా ఆయన స్వామిజీ కాబట్టి ఆయన దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటే అంతా ఓకే అయిపోతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు ఆర్జీవీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

నెగిటివ్ కామెంట్స్..

కొన్నాళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం. ఏ విషయంపై అయినా ఫిల్టర్ లేకుండా మాట్లాడే ఆర్జీవీ.. నిత్యానంద స్వామి ఘటనపై ఎలా మాట్లాడారో చూడండి అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలామంది నిత్యానంద స్వామిపై చేసిన కామెంట్స్‌ను సపోర్ట్ చేస్తున్నా కొందరు మాత్రం స్వామిజీని అలా అనడం తప్పు అంటూ ఆర్జీవీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget