అన్వేషించండి

Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్? - ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్...

Peddi Update : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్‌ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉండగా... మిగిలిన పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

Ram Charan's Peddi Release Date Locked : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ నెల 30న రిలీజ్ కావాల్సిన మూవీ అనుకోని కారణాలతో జూన్‌కు వాయిదా పడింది. రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రిలీజ్ ఎప్పుడంటే?

మొదటి నుంచి పెద్ది జూన్ ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ రిలీజ్ కావొచ్చంటూ ప్రచారం సాగింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పెండింగ్ దృష్ట్యా జూన్ 4న వచ్చే ఛాన్స్ లేదని... జూన్ 25న విడుదల కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. అంతే కాకుండా 24న రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ షూట్ మినహా మిగిలిన పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గానే షూటింగ్ అప్జేట్‌ను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. చరణ్‌తో ఫోటోను షేర్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈక్వెల్‌గానే జరుగుతున్నట్లు చెప్పారు. 

Also Read : కియారా అద్వానీ మెడలో శిలువ లాకెట్స్ - ఫ్యాషన్ వర్సెస్ నమ్మకం... నెట్టింట ఇదే హాట్ టాపిక్

స్పెషల్ సాంగ్‌లో శ్రుతి హాసన్

పెద్దిలో స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ శ్రుతి హాసన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో పూాజ హెగ్డే, మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, సంయుక్త మీనన్ పేర్లు వినిపించినా స్టార్ హీరోయిన్ శ్రుతినే ఈ సాంగ్ కోసం సెలక్ట్ చేశారట. అయితే, అఫీషియల్‌గా దీనిపై ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. గతంలో ఆమె మహేశ్ బాబు ఆగడు మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ భారీగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు చరణ్‌తో కలిసి శ్రుతి స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు వేయనున్నారట.

బాలీవుడ్‌లోనూ శ్రుతి హాసన్ పలు స్పెషల్ సాంగ్స్‌ చేయగా ట్రెండ్ అయ్యాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ డ్యాన్స్ నెంబర్‌కు ఆమెను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ షూట్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు.

ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget