అన్వేషించండి

Peddi First Single: రామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది... విజయదశమి కానుకగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్!

Peddi First Single Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది'కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాటల్లో ఫస్ట్ సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది.

మెగా అభిమానులకు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విజయ దశమి గిఫ్ట్ రెడీ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). అందులో ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అక్టోబర్ 2న పెద్ద ఫస్ట్ సాంగ్ విడుదల!
Peddi first single release date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటు హీరో రామ్ చరణ్, అటు దర్శకుడు బుచ్చిబాబు... ఇద్దరితో రహమాన్ ఫస్ట్ సినిమా ఇది. ఆల్రెడీ టైటిల్ గ్లింప్స్‌కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దాంతో సినిమాలో పాటలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి రెడీ అవుతుండడంతో ఫ్యాన్స్ అంతా దాని కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ @ 350 కోట్లు... బడ్జెట్ ఎంతో తెలుసా?

Peddi First Song Release On October 2nd: దసరా సందర్భంగా అక్టోబర్ రెండున పెద్ది సినిమాలో మొదటి పాట విడుదల కానుంది. దాంతో ఇప్పటి నుంచి హంగామా మొదలు అయింది.

చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా! 
'పెద్ది' సినిమాను భారీ నిర్మాణవ్యయంతో వృద్ధి సినిమాస్ పతాకం మీద సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి ఆల్రెడీ చిత్రీకరణ చాలా వరకు చేశారు. సుమారు 75 రోజులకు పైగా షూటింగ్ చేశారు. మరొక 80 రోజులు షూటింగ్ చేయవలసి ఉంటుందని సమాచారం. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి తీసుకు రానున్నారు. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానున్న 'పెద్ది' సినిమాలో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్. 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనతో పాటు కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్‌ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget