అన్వేషించండి

Rajinikanth: కామన్ మ్యాన్‌లా రజినీకాంత్ - ఫ్యాన్స్ కోసం లేచి నిలబడి మరీ...

Rajinikanth Aircraft: సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఫ్లైట్‌లో సామాన్యుడిలా ప్రయాణిస్తూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు లేచి నిలబడి అభివాదం చేశారు.

Rajinikanth stands up for fans request inside the plane: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింప్లిసిటీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. స్టార్ హీరో అయినప్పటికీ అభిమానులతో సరదాగా కలిసిపోతుంటారు. తాజాగా... ఆయన కామన్ మ్యాన్‌లా విమానంలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. గతంలోనూ ఆయన సింప్లిసిటీకి సంబంధించిన వీడియోస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

తలైవా మీ ఫేస్ చూడాలనుంది...

తాజాగా... రజినీకాంత్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించగా ఆయన్ను చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెనుక నుంచి ఓ ఫ్యాన్... 'తలైవా మీ ఫేస్ చూడాలని ఉంది.' అంటూ రిక్వెస్ట్ చేయగా... రజినీ లేచి నిలబడి అందరికీ అభివాదం చేశారు. దీంతో అందరూ హుషారుగా కేకలు వేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఆయన సింప్లిసిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

రజినీ తలుచుకుంటే ఓ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లొచ్చని... కానీ బిజినెస్ క్లాస్‌లో కూడా కాకుండా ఎకానమీ క్లాస్‌లోనే సామాన్యుడిలా జర్నీ చేయడం ఆయనకే సాధ్యమైందంటూ కొనియాడుతున్నారు. 

Also Read: 'వార్ 2' నుంచి ఎన్టీఆర్, హృతిక్ ఎనర్జిటిక్ సాంగ్ టీజర్ - ఆ స్టెప్పులకే దునియా సలాం అనాలంతే...

ఆగస్ట్ 14న 'కూలీ'

రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అవెయిటెడ్ మూవీ 'కూలీ' ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఓ పోర్టులో జరిగే గోల్డ్ స్మగ్లింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'దేవా' రోల్ తలైవా నటించగా... నెగిటివ్ రోల్ 'సైమన్'గా కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, సత్యరాజ్, మలయాళ స్టార్  సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, మహాంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Embed widget