అన్వేషించండి

Sukumar: పుష్ప పాన్ ఇండియా సక్సెస్ వెనుక రాజమౌళి - వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్

‘పుష్ప 2’ రిలీజై బంపర్ హిట్ సాధించింది. పాన్ ఇండియా వసూళ్లతో దూసుకెళిపోతోంది. దీని వెనుక మరో స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన గురించి దర్శకుడు సుకుమార్ వెల్లడించారు 

‘పుష్ప 2’ రిలీజై బంపర్ హిట్ సాధించింది. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి పై సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

‘పుష్ప 1’ విజయం వెనుక రాజమౌళి
‘పుష్ప 1’ పాన్ ఇండియా రిలీజ్ వెనుక మరో టాప్ దర్శకుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు స్టార్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ను హిందీలో విడుదల చేయాలనే ప్లాన్ సుకుమార్ కు లేనే లేదు. అసలు ఈ పుష్ప లోని రెండు పాటలు రిలీజ్ చేశాక కూడా దర్శకుడు సుకుమార్ కి  ఆ ప్లాన్ లేదు. రాజమౌళి ఈ సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయి, ఈ మూవీని కచ్చితంగా హిందీలో కూడా విడుదల చేయాలని పట్టుబట్టారట. తనే స్వయంగా దర్శకుడు సుకుమార్ తో మాట్లాడారు. అంతే కాకుండా హీరో బన్నీ లతో  పాటు నిర్మాతలతో కూడా మాట్లాడి ‘పుష్ప 1’ పాన్ ఇండియా రిలీజ్ కోసం ఒప్పించారు. ఈ ప్లాన్ వర్క వుట్ అయింది. 

ద ట్రెండ్ సెట్టర్... రాజమౌళి
పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ బెల్ట్ లోనూ సూపర్ హిట్ అయింది. అలా రాజమౌళి తీసుకున్న ఇనీషియన్ ‘పుష్ప’ ఫ్రాంచైజ్ కి పాన్ ఇండియా స్టేటస్ తెచ్చిపెట్టింది. ‘బాహుబలి’కి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్లు ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతోంది. ‘బాహుబలి’  ఫ్రాంచైస్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కాస్త ఝలక్ ఇచ్చాయి. ఈ సినిమాలు నార్త్ లో మాత్రం కలెక్షన్లు అదరగొట్టాయి. దీనికి కారణం కేవలం ‘బాహుబలి’ క్రేజ్ నే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లను మలుపు తిప్పి, తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్లను చేసందీ రాజమౌళీనే. అయితే, నేరుగా బన్నీ తో సినిమా చేయకపోయినా, హీరో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశారు రాజమౌళి.

Also Readఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెక్కల మాస్టార్ కు పెద్ద ఫ్యాన్
దర్శకుడు సుకుమార్ టేకింగ్ కు రాజమౌళి పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చాలా ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన హీరో క్యారెక్టరైజేషన్స్, విభిన్నమైన స్క్రీన్ ప్లేతో సుకుమార్ తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సుకుమార్ గనక తన శైలికి భిన్నంగా కరెక్ట్ మాస్ సినిమా తీస్తే తాను సర్దుకోవాల్సిందే అని రాజమౌళి అన్నారు.  జూనియర్ ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తీశాక, ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో సుకుమార్ తన రూట్ మార్చి రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ సినిమా తీశారు. మంచి హిట్ అయింది. రామ్ చరణ్ లోని కొత్త నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసింది. ‘జులాయి’,  ‘సన్నాఫ్ సత్యమూర్తి, ‘అలవైకుంఠపురంలో’ లాంటి సాఫ్ట్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో కెరీర్ సాగిస్తున్న బన్నీని ‘పుష్పరాజ్’ లాంటి మాస్ అవతార్ లో చూపించి, ఆయనకు ఓ కల్ట్ రోల్ ఇచ్చారు సుకుమార్.

Also Readపవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?

టాప్ హెడ్ లైన్స్

Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget