అన్వేషించండి

Raghava Lawrence : మీరు ఎస్ అంటేనే వస్తా - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ట్విస్ట్

Raghava Lawrence Politics : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. X వేదికగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన విడుదల చేశారు.
  • ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
  • విజయ్ టీవీకే పార్టీలో తిరుచ్చి నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Actor Raghava Lawrence Clarifies On Political Entry : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. ప్రజలు, అభిమానులకు నిర్ణయం వదిలేస్తూనే... తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. X వేదికగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 

మీరు ఆమోదిస్తేనే...

ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని... లేదంటే ఆ ఆలోచన విరమించుకుంటానని చెప్పారు లారెన్స్. 'ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీ సలహాలను కామెంట్స్‌లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి ప్రవేశించను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే పాలిటిక్స్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా.' అని వీడియోలో చెప్పారు. 

Also Read : Sing Geetham OTT : సింగీతం గారి సింగ్ గీతం ఓటీటీ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక మలుపు అనే చెప్పాలి. సీఎం విజయ్ టీవీకే పార్టీలో లారెన్స్ చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి స్థానాల్లో పోటీ చేసిన విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి స్థానం వదులుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారని టాక్. అయితే, లారెన్స్ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొలిటికల్ ఎంట్రీని కూడా ప్రజలు, అభిమానుల నిర్ణయానికే వదిలేశారు.

సామాజిక సేవతో...

లారెన్స్ కేవలం నటనతోనే కాకుండా సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. తన తల్లి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనాథలు, వృద్ధులు, పిల్లలకు సాయం అందిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలో సాయం అర్థించిన బాధితులకు కూడా తనకు తోచిన సాయం అందిస్తూ ప్రజల మనసుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తుండగా... త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Also Read : Gopichand Birthday : గోపీచంద్‌ బర్త్ డే స్పెషల్ - అలా సినిమాల్లోకి ఎంట్రీ... మ్యాచో స్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget