అన్వేషించండి

Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్తకు అస్వస్థత - ఇన్‌ఫ్లుఎంజా-A వ్యాధి బారిన నిక్‌ జోనస్

Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్‌ సింగర్‌ నిక్ జోనస్‌ అస్వస్థకు గురయ్యాడు. రెండు రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపుడుతున్నానని, మంచానికి పరిమితమయ్యానంటూ జోనస్‌ వీడియో పోస్ట్‌ చేశాడు.

Priyanka Chopra husband Nick Jonas Health: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఇన్‌ఫ్లుఎంజా-A (Influenza-A) వ్యాధికి చికిత్స పొందుతున్నాడట. ఈ మేరకు నిక్‌ జోనస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ షాకింగ్ న్యూస్‌ పంచుకున్నాడు. నిక్ జోనస్‌ అమెరికన్‌ పాప్‌ సింగర్ అనే విషయం తెలిసిందే. అతడే కాదు తన సోదరులు కూడా సింగర్సే. జోనస్ బ్రదర్స్‌ పేరుతో వారు సొంతంగా మ్యూజిక్‌ బాండ్‌ రన్‌ చేస్తున్నారు. తరచూ మ్యూజిక్‌ కన్సర్ట్‌తో, షోస్‌తో బిజీగా నిక్‌ జోనస్‌ గత మూడు రోజులు బెడ్‌కే పరిమితమయ్యానంటూ నిక్‌ జోనస్‌ వీడియో చెప్పుకొచ్చాడు.

హాయ్‌ గాయ్స్‌. రెండున్నర రోజులుగా నేను నేను ఇన్‌ఫ్లుఎంజా-Aతో బాధపడుతున్నాను. నా అనారోగ్యం చాలా క్షిణించింది. గొంతు కొల్పోయాను. రెండు రోజులుగా పూర్తిగా మాట్లాడలేకపోతున్న. దాంతో నా షోలు‌ అన్ని రిషెడ్యూల్‌ చేశాం. రెండు రోజుల క్రితం నేను నిద్ర లేచేసరికి నా గొంతలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో క్రమంలో నా గొంతు కోల్పోయాను. ఓ రోజంతా జ్వరంతో మంచానికే పరిమితం అయ్యారు. తీవ్రమైన జ్వరం, బాడీ పెయిన్స్‌, గొంతు నొప్పి.. తీవ్రమైన దగ్గుతో బాధపడ్డాను. దీంతో డాక్టర్‌ని సంప్రదించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నా షోస్‌ క్యాన్సల్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jonas Brothers (@jonasbrothers)

అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు" అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో అతడు త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్‌ అంతా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తన రీషెడ్యూల్‌ చేసిన షోల వివరాలు కూడా వెల్లడించాడు. ఈ నెల మెక్సికోలో జరిగే మ్యూజిక్‌ షోస్‌పరిచినందుకు క్షమించండి. ఇప్పటికే మా షోలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి ఎదురుచూసి ఉంటారు. మీమ్మల్ని డిస్సపాయింట్‌ చేసినం అగస్ట్‌కు రీషెడ్యూల్‌ చేశారు. మెక్సికో సిటిలో ఆగస్ట్‌ 21, 22న. మాంటెర్రేలో జరిగే షోస్‌ని ఆగస్ట్‌ 24,25 తేదీల్లో రీషెడ్యూల్‌ చేశామని చెప్పాడు. 

కాగా అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అయిన నిక్‌ జోనస్‌ ప్రియాంకతో వివాహం తర్వాత ఇండియాలోనూ గుర్తింపు పొందారు. స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లోబల్‌ స్టార్‌గా‌ గుర్తింపు పొందిన తొలి భారతీయ నటిగా ప్రియాంక గుర్తింపు పొందింది. బాలీవుడ్‌లో కెరీర్‌ పీక్‌లో ఉండగానే హాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. అక్కడ క్రమంగా ఆఫర్స్‌ అందుకుంటే హాలీవుడ్‌లో సెటిలైపోయింది. ఈ క్రమంలో నిక్‌ జోనస్‌తో ప్రేమలో పడిన ప్రియాంక 2018లో అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇండియాలోనే రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి కూతురు మల్తీ ఉంది.  

Also Read: బాబోయ్.. సమంతకు ఏమైంది? ఇంతకీ ఆ ఫోటో తనే షేర్ చేసిందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
Patas Praveen : పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ - నెట్టింట కాబోయే జంట ఫోటోస్ వైరల్... ఫైమాతో బ్రేకప్?
పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ - నెట్టింట కాబోయే జంట ఫోటోస్ వైరల్... ఫైమాతో బ్రేకప్?
Varanasi Update : వారణాసి కథ మొదలు, ముగింపు అక్కడే - ఆధ్యాత్మిక నగరం రీ క్రియేషన్ ఎలా సాధ్యమైంది?
వారణాసి కథ మొదలు, ముగింపు అక్కడే - ఆధ్యాత్మిక నగరం రీ క్రియేషన్ ఎలా సాధ్యమైంది?
Karuppu Movie : సూర్య, త్రిష కరుప్పు రిలీజ్ - కొత్త ప్రభుత్వానికి ఫ్యాన్స్ రిక్వెస్ట్!
సూర్య, త్రిష కరుప్పు రిలీజ్ - కొత్త ప్రభుత్వానికి ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Bengal Politics: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Embed widget