అన్వేషించండి

Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ - 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేస్తోంది!

Raja saab Teaser: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'ది రాజాసాబ్' టీజర్ అప్‌డేట్ వచ్చేసింది. డైరెక్టర్ మారుతి సన్నిహితుడు, 'బేబీ' మూవీ నిర్మాత ఎస్కేఎన్ ఓ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు.

Producer SKN About Prabhas's The Raja Saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో అవెయిటెడ్ మూవీ 'ది రాజాసాబ్'. రొమాంటిక్ కామెడీ హారర్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న ఈ సినిమా టీజర్ కోసం అటు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. మారుతి సన్నిహితుడు, 'బేబి' మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ దీనిపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

టీజర్ ఎప్పుడంటే?

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎస్కేన్.. ప్రభాస్ ''ది రాజాసాబ్' మూవీ టీజర్ ఎందుకు ఆలస్యం అవుతుంది?' అంటూ ఎదురైన ప్రశ్నకు టీజర్ త్వరలోనే వస్తుందని చెప్పారు. 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత విశ్వప్రసాద్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా ది రాజాసాబ్ రూపొందిస్తున్నారు. రెండు వారాల్లోనే టీజర్ రిలీజ్ అవుతుంది.' అంటూ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఈ మూవీలో ప్రభాస్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని న్యూ లుక్‌లో చూడబోతున్నారని మారుతి ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే గ్లింప్స్ ఆకట్టుకోగా.. టీజర్ సైతం రెడీ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే.. డైరెక్టర్ మారుతి 'రాజాసాబ్' టీజర్ రఫ్ కట్ చూపించారని.. అది నెవర్ బిఫోర్ అనేలా ఉందనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మూవీ టీం నుంచి టీజర్ రిలీజ్‌పై ఎలాంటి అప్‌డేట్స్ లేవు. తాజాగా.. రెండు వారాల్లోనే టీజర్ వస్తుందనే క్లారిటీ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా ఈ టీజర్ ఉంటుందనే మారుతి ఇదివరకే స్పష్టం చేశారు.

Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్‌... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?

మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‍పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారని ఇదివరకూ ప్రకటించినా అది సాధ్యం కాలేదు.

సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుందనే టాక్ వినిపిస్తోంది. మూవీకి 3 గంటల 30 నిమిషాల రన్ టైం వచ్చిందని.. దాన్ని తగ్గించే పనిలో డైరెక్టర్ మారుతి ఉన్నారని తెలుస్తోంది. అలాగే.. 3 పాటల షూటింగ్ కూడా ఇంకా మిగిలే ఉందని సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

షూటింగ్‌లో సంజయ్ దత్

'ది రాజాసాబ్' మూవీ షూటింగ్ కోసం బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. సంజయ్ సహా కీలక నటీనటుల మీద మారుతి ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు హైదరాబాద్‌ నగర శివారులోని అజీజ్ నగర్‌లో ఓ స్టూడియో ఉండగా.. అందులో తాజా షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. 

మరోవైపు, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', ఆ తర్వాత 'కల్కి' సీక్వెల్, 'సలార్' సీక్వెల్స్ ఉన్నాయి. ఇదే సమయంలో సందీప్ వంగా 'స్పిరిట్' మూవీ కూడా లైనప్‌లో ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Rashmi Gautam: చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget