అన్వేషించండి

The Raja Saab: ప్రభాస్‌ 'రాజా సాబ్'‌ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ - 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌'తో స్వీట్‌ ట్రీట్‌ రెడీ చేసిన మారుతి 

The Raja Saab First Glimpse: రాజా సాబ్‌ నుంచి ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. తాజాగా ఫస్ట్‌గ్లింప్స్‌ రెడీ చేసి రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ టీం.

Raja Saab First Glimpse Out tomorrow: ఎట్టకేలకు రాజ్‌సాబ్‌ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ రాబోతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా ఉందా? క్యాన్సిల్‌ అయ్యిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఎప్పుడు సెట్‌పైకి వచ్చింది, ఎప్పుడు షూటింగ్‌ జరుపుకుందో కూడా తెలియదు.నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ మీడియం బడ్జెట్ డైరెక్టర్‌ మారుతితో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు.

మొన్నటి వరకు ఈసినిమాపై పెద్దగా బజ్‌ లేదు. ఇక 'సలార్‌', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్‌ అంతా రాజ్‌ సాబ్‌ అప్‌డేట్స్‌ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను అనౌన్స్‌ చేసింది మూవీ టీం. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ గ్లింప్స్ రెడీ చేశారు. రేపు సాయంత్రం 5:30 గంటలకు రాజా సాబ్‌ నుంచి ఫ్యాన్స్‌కి స్వీట్‌ ట్రీట్‌ ఉండనుందంటూ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌' అంటూ మూవీ నుంచి అప్‌డేట్‌ ఇచ్చారు మేకరు. దీంతో ప్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగ ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

'రాజా సాబ్‌'లో హారర్‌ టచ్‌

రాజా సాబ్‌ కోసం మారుతి భారీ ప్లాన్‌ చేశాడట. కామెడీతో సాగే ఈ సినిమాకు హారర్‌ జానర్ టచ్ చేశాడట. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో మధ్యలో హారర్‌తో భయపెడతుందట. ప్రభాస్‌ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని మూవీ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి కొత్త ప్రమోగం చేయబోతున్నాడట. ఇందుకోసం 'రాజాసాబ్‌'లో గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ జోడించి విజువల ఫీస్ట్‌ ఇవ్వబోతున్నాడ మారుతి. అంతేకాదు మరుతి ఈ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడట. ఇక సెకండ్‌ హాఫ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని, ఆడియన్స్‌ అంతా థ్రిల్‌ అవుతారని సినీవర్గాలు అంటున్నాయి.

అయితే డైరెక్టర్‌ మారుతికి మంచి విజువల్‌ సైన్స్‌ ఉన్న ఆయన ఎప్పుడు దీన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు ఆయన యానిమేటర్‌లో స్పెషల్‌ కోర్స్‌ తీసుకున్నారు. కానీ, ఆయన ఇంతవరకు తన విజువల్స్‌ సైన్స్‌ ఏ సినిమాలో చూపించలేదు. అవకాశం రాకపోవడంతో తన విజువల సైన్స్‌ని బయటపెట్టలేకపోయారు. ఈ సారి రాజాసాబ్‌కు ఆ చాన్స్‌ రావడంతో మారుతి తన క్రియేటివిటీకి గట్టిగా పని చెబుతున్నాడట. మరి తనదైన విజువల్స్‌ సైన్స్‌తో మరుతి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడా చూడాలి. ఇక ఈసినిమా సంజయ్ దత్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా జరుపుకుంటున్నట్టు సమాచారం. 

Also Read: ఫస్ట్‌టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget