అన్వేషించండి

Ghaati Glimpse : అనుష్క 'ఘాటీ' యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేసిన ప్రభాస్... 'రాణి కోసం రాజు వచ్చాడు'

Ghaati Movie Glimpse Released : స్వీటి శెట్టి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికి సంబంధించిన గ్లింప్స్ పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

అనుష్క(Anushka Shetty), ప్రభాస్ (Rebal Star Prabhas). ఈ జంటకు టాలీవుడ్​లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా స్వీటి శెట్టి నటించిన పవర్​ఫుల్​ మూవీ 'ఘాటీ' సినిమా గ్లింప్స్(Ghaati Movie Glimpse)​ను 'రెబల్ స్టార్ ప్రభాస్' విడుదల చేశారు. దీంతో మరోసారి వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. గ్లింప్స్​ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. 

గ్లింప్స్​తో పీక్స్​కి తీసుకెళ్లిపోయారుగా

డైరక్టర్ క్రిష్ జాగర్లమూడి (Kirsh Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధానపాత్రలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ ఘాటీ. విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా చేయగా.. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్​తో హైప్​ని పెంచగా.. విడుదలకు ముందు ప్రభాస్ రిలీజ్ చేసిన గ్లింప్స్ హైప్స్​ని పీక్స్​కి తీసుకెళ్లాయి. మొత్తం యాక్షన్​తో నిండిన ఈ గ్లింప్స్​లో "వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను" అనే డైలాగ్ గ్లింప్స్​ని నెక్స్ట్ లెవెల్​కి తీసుకుంది. 

వేదం కాంబో రిపీట్

క్రిష్ దర్శకత్వంలో స్వీటీ 'వేదం' సినిమా చేసింది. అప్పట్లో వేశ్యపాత్ర చేసి.. నటించి, మెప్పించి విమర్శకులు ప్రశంసంలు అందుకొంది. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఘాటీతో సెప్టెంబర్ 5వ తేదీన వస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ సినిమా కూడా వేదంలాగానే మంచి గుర్తింపు తీసుకువస్తుందని.. రీసెంట్​గా అనుష్క తెలిపింది. 

బాహుబలి టీమ్ సపోర్ట్.. 

స్వీటి చేసిన ఘాటీకి 'బాహుబలి' టీమ్ బాగానే సపోర్ట్ చేస్తుంది. తాజాగా రానా, అనుష్కల కాల్​ రికార్డింగ్​ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఘాటీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే 'బాహుబలి ది ఎపిక్'​ కూడా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఘాటీ గ్లింప్స్ రిలీజ్ చేస్తుంటే.. రాణి మూవీని సపోర్ట్ చేయడానికి రాజు వచ్చాడంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వేస్తున్నారు. ప్రభాస్, అనుష్క జంటకు ఆడియన్స్, ఫ్యాన్స్​లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పలు సందర్భాల్లో ప్రభాస్, అనుష్క క్లారిటీ కూడా ఇచ్చారు.    

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Jaya Krishna : ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...
ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget