టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​లలో అనుష్క శెట్టి ఒకరు. ఈ భామ అసలు పేరు స్వీటి.

మంగుళూరుకి చెందిన ఈ భామ 1981 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన జన్మించింది.

అనుష్కకు తెలుగులో చాలా క్రేజ్ ఉంది. హీరోలతో సమానంగా.. ఈ భామ క్రేజ్​ను సంపాదించుకుంది.

స్టార్ హీరోయిన్​ అయినా సరే.. ఈ భామ తన ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది.

అనుష్క తన ఫ్యామిలీ ఈవెంట్ల సమయంలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

తన తల్లి ఫోటోలను ఆమె బర్త్​డే, మదర్స్ డే సమయంలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఏ కుమార్తె అయినా తండ్రికి గారాల పట్టీనే అని చెప్పడానికి ఇదే నిదర్శనం.

అనుష్క శెట్టికి ఇద్దరు అన్నలున్నారు. వారి ఫ్యామిలీతో కూడా స్వీటికి మంచి బాండింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన చిన్ననాటి ఫోటోలను కూడా ఈ భామ ఇన్​స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అనుష్క సినిమాల్లోకి రాకముందు.. టీచర్​గా కూడా పనిచేసింది.

అనుష్క శెట్టి ఫోటోలు (Images Source : Instagram/anushkashettyofficial)

Thanks for Reading. UP NEXT

మీ చర్మం ఇలా మారాలంటే ఆలోవెరాతో ఇలా చెయ్యండి

View next story