మెరుగైన జీర్ణక్రియ కోసం చాలామంది సోంపు గింజలు తీసుకుంటారు.

అయితే మీరు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు.

కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణక్రియ సమస్యలను ఇది తగ్గిస్తుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు రెగ్యూలర్​గా దీనిని తీసుకుంటే మంచిది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రరైటిస్, ఆస్తమా సమస్యలను దూరం చేస్తాయి.

సోంపులో రక్తపోటుని కంట్రోల్​లో ఉంచి గుండె సమస్యలను దూరం చేస్తుంది.

దీనిలోని ఫైబర్​, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్​నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనిని రోజూ తీసుకుంటే మంచిది.

గమనిక : ఈ విషయాలు కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాత పాటిస్తే మంచిది. (Images Source : Unsplash)