రోజంతా యాక్టివ్​గా ఉంటేనే పనులు టైమ్​ టూ టైమ్ చేయగలుగుతాము.

కానీ కొన్ని అలవాట్లు మనం రోజంతా నీరసంగా ఉండేలా చేస్తాయి.

సరైన నిద్ర లేకుంటే మీరు యాక్టివ్​గా ఉండలేరు. శక్తి తగ్గిపోతుంది.

ఉదయాన్నే కచ్చితంగా బ్రేక్​ఫాస్ట్ చేయాలి. లేదంటే యాక్టివ్​గా ఉండడం కష్టమే.

స్క్రీన్​ టైమ్​ వీలైనంత తగ్గిస్తే మంచిది. ఇవి మీ కంటి చూపును మందగించేలా చేస్తాయి.

ప్రాసెస్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువ తింటే మీరు యాక్టివ్​గా ఉండలేరు.

ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. జిమ్​కి వెళ్లకపోయినా.. ఇంట్లో చిన్న చిన్న పనులతో యాక్టివ్​గా ఉండొచ్చు.

మీరు ప్రతి చిన్న విషయం గురించి నెగిటివ్​గా ఆలోచిస్తే ముందుకు వెళ్లలేరు. (Images Source : Unsplash)