అన్వేషించండి

Operation Valentine VFX Budget: ఆపరేషన్ వాలెంటైన్ వీఎఫ్ఎక్స్ బడ్జెట్ అంతే - మొత్తం సినిమా ఖర్చు ఎంతో తెలుసా?

Varun Tej's Operation Valentine Budget: వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' బడ్జెట్, అందులో వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసుకోండి.

Know about Varun Tej latest movie Operation Valentine budget: ఏరియల్ కాంబాట్ నేపథ్యంలో వచ్చిన ఇండియన్ సినిమాలు తక్కువ. ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ ఎక్కువ తీసింది. టామ్ క్రూజ్ వంటి స్టార్ హీరోలు నటించిన 'టాప్ గన్'ను భారతీయ ప్రేక్షకులు సైతం చూశారు. ఇటీవల హిందీలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'ఫైటర్' కూడా ఏరియల్ కాంబాట్ సినిమాయే. ఆయా సినిమాల బడ్జెట్ వందల కోట్లు. మరి, తెలుగులో వచ్చిన ఆ జానర్ / ఏరియల్ కాంబాట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ 42 కోట్లు మాత్రమే.

'ఆపరేషన్ వాలెంటైన్' వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా?
కేవలం 42 కోట్లలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తీశారు. అందులో వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం ఐదు కోట్లు మాత్రమే. మీరు చదివింది నిజమే... నిర్మాత సిద్ధూ ముద్దా ఈ విషయం చెప్పారు.

Also Read: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?

ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్దా (సిద్ధూ ముద్దా)కు చెందిన రినైసన్స్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. షూటింగ్, బడ్జెట్ గురించి సిద్ధూ ముద్దా మాట్లాడుతూ ''మా దగ్గర వందల కోట్ల బడ్జెట్ లేదు. అయితే, ప్రేక్షకులకు మంచి దేశభక్తి సినిమా ఇవ్వాలనే సంకల్పం బలంగా ఉంది. స్క్రిప్ట్ స్టేజి నుంచి ఎయిర్ ఫోర్స్ అధికారులతో చర్చించాం. మా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా పుల్వామా నేపథ్యంలో తీసిన షార్ట్ ఫిల్మ్ వాళ్లకు నచ్చింది. స్క్రిప్ట్ కూడా నచ్చింది. అందుకని, మాకు గ్వాలియర్ ఎయిర్ బేస్ లో షూటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. షూటింగ్ లొకేషన్ చార్జీలు సైతం తక్కువ తీసుకున్నారు'' అని చెప్పారు. 

'ఫైటర్'కు ఆ అవకాశం ఇవ్వలేదు...
మా 'ఆపరేషన్ వాలెంటైన్'కు ఇచ్చారు!
సిద్ధూ ముద్దా మాట్లాడుతూ ''ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాది వందల కోట్ల బడ్జెట్ సినిమా కాదని చెప్పాం. మాకు కొంచెం తక్కువ రేటుకు లొకేషన్లు ఇచ్చారు. పైగా, మా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా వీఎఫ్ఎక్స్ బ్యాక్‌డ్రాప్ నుంచి రావడంతో ఆయన ప్రీ ప్రొడక్షన్ నుంచి ఏ సీన్ ఎలా తీయాలనే వర్క్ చేశారు. దాంతో తక్కువ బడ్జెట్ పెట్టి ఇంత మంచి సినిమా తీయగలిగాం'' అని చెప్పారు.

తెలుగు పరంగా ఆ జాగ్రత్తలు తీసుకున్నాం!
'ఆపరేషన్ వాలెంటైన్' దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా హిందీ వ్యక్తి కావడంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సన్నివేశాలు రూపొందించడంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్మాత సిద్ధూ ముద్దా చెప్పారు. దర్శకుడుతో పాటు తాను, వరుణ్ తేజ్ కూర్చుని సన్నివేశాలపై చర్చించామని ఆయన వివరించారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer)తో నేపథ్య సంగీతంలో మన ప్రేక్షకులకు తగ్గట్టు చేయమని చెప్పామని తెలిపారు.

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget