అన్వేషించండి

Om Bheem Bush Box Office: రెండో రోజు పెరిగిన 'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Om Bheem Bush Day 2 Collection: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం భీమ్ బుష్'కు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి థియేటర్లలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి.

Om Bheem Bush Collections Day 2: 'సామజవరగమన' సినిమాతో యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. 'ఓం భీమ్ బుష్' సినిమాతో ఈ ఏడాది ఆ సక్సెస్ కంటిన్యూ చేశారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లో 10 క్రోర్స్ మార్క్ రీచ్ అయ్యింది. ప్రజెంట్ కలెక్షన్స్ ఎంతో చూడండి. 

రెండు రోజుల్లో 'ఓం భీమ్ బుష్'కు రూ. 10.44 కోట్లు
Om Bheem Bush Box Office Collections: థియేటర్లలో విడుదలకు ఒక్క రోజు ముందు 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ షో వేశారు. విమర్శకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. ఆల్మోస్ట్ అందరూ బావుందని, ఈ సినిమా చక్కగా నవ్విస్తుందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి సైతం బ్లాక్ బస్టర్ రెస్సాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 10.44 కోట్లు కలెక్ట్ చేసింది. 

'ఓం భీమ్ బుష్'కు మొదటి రోజు 4.60 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓపెనింగ్ డే కలెక్షన్స్ బావున్నాయి. అయితే... మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. శనివారం సినిమా కలెక్షన్స్ రూ. 5.84 కోట్లు. సండే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం బావున్నాయి. ఈ రోజూ ఐదు కోట్ల మార్క్ రీచ్ కావడం గ్యారంటీ.

Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?

అమెరికాలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
'ఓం భీమ్ బుష్' సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి సైతం చక్కటి స్పందన లభిస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 260కె డాలర్స్ కలెక్ట్ చేసింది.

Also Readఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ నటించిన ఉషా మెహతా బయోపిక్ ఎలా ఉందంటే?

శ్రీ విష్ణుతో పాటు ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. వాళ్ళ క్యారెక్టర్లు డిజైన్ చేసిన తీరుకు, ఆ క్యారెక్టర్లకు రాసిన డైలాగులకు దర్శకుడు ('హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్) శ్రీహర్ష కొనుగంటిని విమర్శకులు మెచ్చుకున్నారు. వి సెల్లులాయిడ్‌ సంస్థతో సునీల్‌ బలుసు నిర్మించిన చిత్రమిది.

'ఓం భీమ్ బుష్'లో శ్రీ విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించారు. ప్రియదర్శి జోడీగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కనిపించారు. 'పొలిమేర' ఫేమ్ కామాక్షీ భాస్కర్ల అతిథి పాత్రలో సందడి చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నవ్వించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget