అన్వేషించండి

NTR: మాటలు రాని వీరాభిమానికి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ సీన్

NTR Meets Deaf and Dumb fan: ఎన్టీఆర్ అంటే ఓ అభిమానికి పిచ్చి. అతనికి మాటలు రావు. అయినా సరే గుడివాడ నుంచి 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. అది ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఆయన్ను కోట్లాది మంది అభిమానిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందులో గుడివాడకు చెందిన ఓ యువకుడు ఉన్నారు. అతనికి మాటలు రావు. అయినా సరే తన అభిమాన కథానాయకుడిని దగ్గర నుంచి చూడాలని 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. ఆ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఏం చేశారో తెలుసా?

మాటలు రావ్... ఇప్పుడు మాటల్లేవ్!
'వార్ 2' ఈవెంట్ దగ్గర తనను దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుందని మాటలు రాని ఓ అభిమాని వచ్చిన విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. అది తెలిసి అతడిని దగ్గరకు పిలిపించుకున్నారు. అభిమానితో కలిసి ఫోటో దిగారు. అంతే కాదు... హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి మరొక ఫోటో ఇచ్చారు. అభిమానుల పట్ల ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ.

Also Read: తారక్ వన్ టేక్ ఫైనల్ టేక్ ఆర్టిస్ట్... హృతిక్ రోషన్ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా

అభిమానుల కోసం జీవితాంతం శ్రమిస్తా!
కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అడుగుపెట్టి పాతికేళ్ళు. ఇప్పుడు ఆయన 'వార్ 2'తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కోసం మరో పాతికేళ్ళు కష్టపడతానని తెలిపారు. 

''పాతికేళ్ల క్రితం 'నిన్ను చూడాలని' సినిమా మొదలైనప్పుడు అమ్మా నాన్న తప్ప నా పక్కన ఎవరూ లేరు. మొదటి సినిమా విడుదల కాకముందు ముజీబ్ అని ఓ వ్యక్తి వచ్చారు. 'నేను మీ అభిమాని' అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు. తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా కష్టాలు, సంతోషాల్లో తోడుగా అభిమానులు ఉన్నారు. వాళ్ళ కోసం జీవితాంతం ఇలాగే శ్రమిస్తా'' అని ఎన్టీఆర్ తెలిపారు. నందమూరి తారక రామారావు (తాతయ్య) ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: ఎన్టీఆర్ ఇండియాలో కాలర్ ఎగరేయాలి... అదీ అభిమానుల బాధ్యత - 'వార్ 2' ఈవెంట్‌లో నాగవంశీ

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget