Nikki Tamboli: ఆ సౌత్ డైరెక్టర్ అలా చేశాడు, ఇంటికెళ్లి ఏడ్చేశా! ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ నటి ఆవేదన

సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య వార్ నడుస్తున్న తరుణంలో.. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ నటి నిక్కీ తంబోలి ఓ దక్షిణాది దర్శకుడిపై ఈ ఆరోపణలు చేసింది.

FOLLOW US: 

నిక్కీ తంబోలి.. తెలుగులో 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో యూత్‌కు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నటించింది. తమిళంలో ‘కాంచన 3’లోనూ ఓ పాత్రలో కనిపించింది. ఇదివరకు నిక్కీ టీవీ నటిగా రాణించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్-14’లోనూ పాల్గొంది. ఆ సీజన్‌లో రుబీనా దిలైక్ విజేత కాగా, గాయకుడు రాహుల్ రన్నరప్‌గా నిలిచాడు. నిక్కీ రెండో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

తాజా నిక్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ దక్షిణాది దర్శకుడు తనతో చెడుగా ప్రవర్తించాడని తెలిపింది. తన జీవితంలో అదో చెత్త అనుభవం అని పేర్కొంది. అతడి ప్రవర్తన వల్ల తాను ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చేశానని తెలిసింది. అయితే, ఆ దర్శకుడి పేరు చెప్పేందుకు మాత్రం నిక్కీ నిరాకరించింది.  

Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
 
‘‘నేను దక్షిణాదిలో చేసిన ఓ సినిమా బాగా గుర్తుంది. విదేశంలో షూటింగ్ జరుగుతున్నప్పునడు ఓ దర్శకుడు నాతో చాలా చెడుగా ప్రవర్తించాడు. అతను నన్ను సెట్‌లో సరిగ్గా ట్రీట్ చేయలేదు. నాతోపాటు ఉండే డ్యాన్సర్లను మెచ్చుకొనేవాడు. నన్ను మాత్రం ‘ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు’’ అని అనేవాడు’’ అని తెలిపింది. నాకు మొదట్లో ఆ భాష రాదు కాబట్టి.. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ, ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చాను. అమ్మా, నాన్నకు కూడా ఈ విషయం తెలుసు’’ అని తెలిపింది. మరి, ఆమె నటించిన మూడు చిత్రాల్లో ఏ దర్శకుడు ఆమెతో అలా ప్రవర్తించాడనే చర్చ నెలకొంది. 

Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Published at : 12 May 2022 08:17 PM (IST) Tags: Nikki Tamboli Nikki Tamboli Torture Nikki Tamboli South Director Nikki Tamboli Movies Nikki Tamboli Movies in Telugu Nikki Tamboli Movies in Tamil

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !