అన్వేషించండి

Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?

Appudo Ippudo Eppudo: నిఖిల్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నవంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం వివరాలు రివీల్ అయ్యాయి.

Appudo Ippudo Eppudo OTT Platform: ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించిన హీరో నిఖిల్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. నేడు (శుక్రవారం) ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం కూడా ఇప్పుడు రివీల్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక స్ట్రీమ్ కానుంది. అయితే ఎప్పుడు స్ట్రీమ్ కానుందో మాత్రం తెలియరాలేదు.

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో...
హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మలది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో ఇంతకు ముందు ‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కూడా సక్సెస్ అయితే వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేసినట్లే.

షార్ప్ రన్‌టైం...
రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైమ్ కూడా జోనర్‌కు తగ్గట్లు ఉంది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రన్‌టైమ్ కేవలం రెండు గంటల రెండు నిమిషాలు మాత్రమే. దీన్ని బట్టి సినిమా చాలా రేసీగా ఉంటుందని అనుకోవచ్చు.

త్వరలో నిఖిల్ మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీరియాడిక్ సినిమా ‘స్వయంభు’ మొదట రిలీజ్ కానుంది. అనంతరం ‘ది ఇండియా హౌస్’ అనే సినిమాలో కూడా నటించనున్నారు. ఇది కూడా పీరియాడిక్ సినిమానే.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

రుక్మిణి, దివ్యాన్ష హీరోయిన్లుగా...
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ కూడా మరో హీరోయిన్‌గా నటించారు. రుక్మిణి వసంత్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పలకరించిన రుక్మిణి ఇప్పుడు తెలుగు హీరోయిన్‌గా మారారు.

ఈ సినిమాలో అజయ్, వైవా హర్ష, జాన్ విజయ్, సుదర్శన్, సత్య కూడా కీలక పాత్రల్లో నటించారు. జాన్ విజయ్, అజయ్ ప్రతినాయక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ సింగర్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సన్నీ ఎంఆర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలకు కూడా సన్నీ ఎంఆర్‌నే సంగీతం అందించారు.

Read Also : OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NBK111 Movie : బాలయ్య మూవీలో మంచు మనోజ్ - పవర్ ప్యాక్ట్ మాస్ యాక్షన్ షురూ...
బాలయ్య మూవీలో మంచు మనోజ్ - పవర్ ప్యాక్ట్ మాస్ యాక్షన్ షురూ...
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Inder Kaur: కాలువలో సింగర్ డెడ్ బాడీ... ఎవరీ ఇందర్ కౌర్? మర్డర్ చేసిందెవరు?
కాలువలో సింగర్ డెడ్ బాడీ... ఎవరీ ఇందర్ కౌర్? మర్డర్ చేసిందెవరు?
Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ
ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Embed widget