అన్వేషించండి

Nayanthara Vs Dhanush: ధనుష్ చేసిన దాంట్లో తప్పేముంది? నయనతారకు షాక్ ఇచ్చేలా నెటిజనుల రియాక్షన్

Netizens Support Dhanush: నయనతార ఓపెన్ లెటర్ విడుదల చేసిన ఇష్యూలో నెటిజనులు ఆమెను తప్పు పడుతున్నారు. ధనుష్ చేసిన దాంట్లో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. 

మూడు సెకన్ల వీడియో... అది కూడా నువ్ ప్రొడ్యూస్ చేసిన 'నానుమ్ రౌడీ దాన్' షూటింగ్ టైంలో మా ఫోనులో తీసుకున్నది వాడితే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిస్తావా? అని ధనుష్ మీద నయనతార నిప్పులు చెరిగింది. ఈ ఇష్యూలో హీరోయిన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే... నెటిజనుల సపోర్ట్ మాత్రం ధనుష్ (Dhanush)కు లభిస్తోంది. 

నయనతారకు ధనుష్ సినిమాల్లో హీరోయిన్ల సపోర్ట్!
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార షేర్ చేసిన లేఖకు శృతి హాసన్ (3), పార్వతి తిరువొతు (మరియన్), ఐశ్వర్య రాజేష్ (వడా చెన్నై), అనుపమా పరమేశ్వరన్ (కోడి), ఐశ్వర్య లక్ష్మి (జగమే తందిరం), ఇంకా మంజిమా మోహన్, అదితి బాలన్ తదితరులు సపోర్ట్ ఇచ్చారు. ఆ పోస్టును లైక్ చేశారు. లేడీ సూపర్ స్టార్ మిగతా హీరోయిన్ల సపోర్ట్ అందుకుంటుంటే... సామాన్యుల సపోర్ట్ ధనుష్ అందుకుంటున్నారు. 

నిర్మాత గురించి ఏ రోజైనా ఆలోచించిందా? ఫంక్షన్లకు వచ్చిందా?
నైతికత, నీతి అంటూ నయనతార మాట్లాడటం అసలు బాలేదని ఆమెపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో తన ప్రేమ, పెళ్లితో పాటు సినిమాల్లో తన ప్రయాణం గురించి తీసిన డాక్యుమెంటరీకి సమస్య వచ్చేసరికి మోరల్స్ అంటూ మాట్లాడటం బాలేదని మండి పడుతున్నారు.

ధనుష్ చేసిన దాంట్లో తప్పేముంది? అని నయనతారను తీరు నెటిజనులు చాలా మంది ఎండగడుతున్నారు. ఆవిడ ఏమీ ఛారిటీ చేయడం లేదని, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ నుంచి డబ్బులు తీసుకుని డాక్యుమెంటరీని ఇచ్చింది కనుక ధనుష్ డబ్బులు డిమాండ్ చేయడంలో తప్పేం లేదని చెబుతున్నారు. అసలు నిర్మాతలకు నయన్ ఎప్పుడు సపోర్ట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.

Also Read: అప్పట్లో ధనుష్ కోసం ఫ్రీగా సాంగ్ నయనతార... కానీ ఇప్పుడు ఎందుకిలా - వైరల్ వీడియో చూశారా?


ఓ సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు తాను అటెండ్ అవ్వనని నయనతార కండిషన్ పెడుతుంది. ఆవిడ ఎప్పుడూ ఫంక్షన్లకు వచ్చింది లేదు. భర్త విఘ్నేష్ శివన్ సినిమాలకు మాత్రం బయటకు వచ్చి ప్రమోట్ చేస్తుంది. అదెక్కడి నైతికత అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఆవిడ ఎలా స్పందిస్తుందో చూడాలి. అసలు ధనుష్ ఏ విధమైన రిప్లై ఇస్తాడోనని కోలీవుడ్ అంతా వెయిట్ చేస్తోంది.

Also Readబికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget