అన్వేషించండి

Akhanda 2: 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ... విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Balakrishna Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి చేశారు. అలాగే, విడుదల గురించి మేకర్స్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam). మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. విడుదల తేదీతో పాటు కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ!
Akhanda 2: 'అఖండ 2' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి అయింది.‌ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ అంతా బాలకృష్ణ పూర్తి చేశారు. మిగతా పాత్రధారులు డబ్బింగ్ వర్క్ సైతం మొదలు అయింది. 

శరవేగంగా రీ రికార్డింగ్, సీజీ పనులు!
ప్రస్తుతం 'అఖండ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఒక వైపు రీ రికార్డింగ్ పనులు, మరొక వైపు విజువల్ ఎఫెక్ట్స్ - సీజీ పనులు జరుగుతున్నాయని వివరించారు.‌ ఆగస్టు నెలాఖరుకు సినిమా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. 

Also Read'అరేబియా కడలి' రివ్యూ: 'తండేల్' కథే... మరి ఈ సిరీస్‌లో కొత్తేముంది? క్రిష్ & కో చూపించిన ఎమోషన్ ఏంటి?

'అఖండ 2' విడుదలపై నో డౌట్స్!
సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ' విడుదలకు రెడీ అవుతోంది. అదే తేదీన బాలకృష్ణ 'అఖండ 2' సైతం థియేటర్లలోకి రానుంది. అయితే రెండు సినిమాలలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. తమ సినిమా విడుదల విషయంలో సందేహాలు అవసరం లేదన్నట్లు సెప్టెంబర్ 25న 'అఖండ 2' విడుదల చేస్తామని మేకర్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. దసరా సందర్భంగా సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?


బాలకృష్ణ సరసన సంయుక్త!
'అఖండ' సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించింది. అయితే సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ మారింది. ఇందులో సంయుక్త హీరోయిన్ బాలకృష్ణతో ఆవిడకు తొలి చిత్రమిది. ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు.‌ 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ - బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఇది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ 2' చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ కళా దర్శకుడు. తమ్మిరాజు ఎడిటర్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేశారు. సి రాంప్రసాద్, సంతోష్ డీటకే సినిమాటోగ్రఫీ అందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Euphoria OTT : ఓటీటీలోకి గుణ శేఖర్ యుఫోరియా - రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి గుణ శేఖర్ యుఫోరియా - రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
This Week Theatrical Releases : ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఏంటో తెలుసా! - ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఏంటో తెలుసా! - ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
Salman Khan : సల్మాన్ ఖాన్‌‌తో వంశీ పైడిపల్లి మూవీ కన్ఫర్మ్ - ప్రొడ్యూసర్ దిల్ రాజు... షూటింగ్ ఎప్పుడంటే?
సల్మాన్ ఖాన్‌‌తో వంశీ పైడిపల్లి మూవీ కన్ఫర్మ్ - ప్రొడ్యూసర్ దిల్ రాజు... షూటింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Hardik Pandya Luxury Car: హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
CSK vs RR: చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Embed widget