అన్వేషించండి

Nandamuri Balakrishna: ఆ మలయాళ బ్లాక్‌స్టర్‌ మూవీ రీమేక్‌ చేయనున్న బాలయ్య? - డైరెక్టర్‌ ఎవరంటే..!

Nandamuri Balakrishna: ఈ ఏడాది రిలీజైన ఓ మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ నటించనున్నారట. స్టార్‌ డైరెక్టర్‌ ఈ రీమేక్‌ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. 

Nandamuri Balakrishna Act in Aavesham Remake?: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'అఖండ' బ్యాక్ టూ బ్యాక్‌ హిట్స్‌ కొడుతూ హీరోగా ఫుల్‌ స్వీంగ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య కేఎస్‌ రవింద్రతో NBK109 మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే బాలయ్యకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆయన ఓ మలయాళ రీమేక్‌ మూవీ చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అదీ కూడా రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ. ఇప్పటికే ఓటీటీలో ఆ సినిమాను మన తెలుగు ఆడియన్స్‌ కూడా చూసేశారు కూడా.  

ఈ ఏడాది రిలీజైన మలయాళ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన 'ఆవేశం' (Avesham movie Remake) మూవీ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ రూ.100 కోట్ల గ్రాస్‌ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ రీమేక్‌ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకున్నట్టు సమాచారం. అలాగే దర్శకత్వ బాధ్యతను డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌కు తీసుకున్నారని తెలుస్తోంది. 'ఆవేశం' తెలుగు రీమేక్‌కి బాలయ్య అయితనే కరెక్ట్‌ సెట్‌ అవుతుందని సినీవర్గాలు భావిస్తున్నాయట.

ఎందుకంటే ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టరైజేషన్‌కి బాలకృష్ణ అయితనే పర్ఫెక్ట్ మ్యాచ్‌ అని, ఈ రీమేక్‌లో బాలయ్య చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారట. బాలయ్యకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్‌కి ఆయన రంగ పాత్రలో చేస్తూ మూవీ మంచి విజయం సాధిస్తుందని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం బాలయ్య వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అలాంటి ఆయన రీమేక్‌ మూవీ చేయడమేంటని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ రీమేక్‌ సినిమాలను తనదైన స్టైల్లో మలిచి సినిమాను తీర్చిదిద్దడంలో దిట్ట. ఆయన సినిమాలు రీమేక్‌ అయినా అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతారు.

రీమేక్‌ సినిమా అయిన దానికి తనదైన స్టైల్లో డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే రాసుకుని సినిమా కొత్తగా ప్రజెంట్‌ చేయడం హరీశ్‌ శంకర్‌ స్పెషాలిటీ. కాబట్టి ఆయన ఆవేశం సినిమాను బాలయ్య మ్యానరీజం, ఫ్యాన్స్‌కి టేస్ట్‌ తగ్గట్టు మార్చి అందిస్తారని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య రీమేక్‌ సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. గత 20 ఏళ్లుగా బాలయ్య రీమేక్‌లకు దూరంగా ఉంటున్నారు. చివరిగా 'లక్ష్మీ నరసింహ' సినిమ చేసి మంచి హిట్‌ కొట్టారు. ఆ తర్వాత ఆయన మళ్లీ రీమేక్‌ సినిమాలను టచ్‌ చేయలేదు. మరి ఆయన ఆవేశం మూవీ రీమేక్‌ చేసేందుకు ఆసక్తికి చూపుతారా లేదా? అనేది చూడాలి. ఒకవేళ ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే మాత్రం ఇది టాలీవుడ్‌లో మంచి క్రేజీ ప్రాజెక్ట్‌ అవుతుండనడంలో సందేహం లేదు. 

Also Read: మరోసారి ప్రభాస్‌కు జోడీగా త్రిష - 18 ఏళ్ల తర్వాత ఈ హిట్‌ పెయిర్‌ సెట్‌?

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget