అన్వేషించండి

Kalki 2: జూలై నుంచి సెట్స్ మీదకు కల్కి 2... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Nag Ashwin On Kalki 2: ప్రభాస్ హీరోగా... కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కల్కి 2' అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంతకీ, ఆయన ఏమన్నారంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాగ్ అశ్విన్ 'కల్కి 2' షూటింగ్ జూలై నుండి మొదలవుతుంది.
  • అమితాబ్, కమల్ హాసన్ చిత్రీకరణలో; ప్రభాస్ త్వరలో చేరతారు.
  • సినిమా డిసెంబర్ 2027న విడుదల లక్ష్యం, కథ పెద్దది.
  • కమల్ హాసన్ పాత్ర సీక్వెల్‌లో మరింత కీలకం అవుతుంది.

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కథలో కీలకమైన ప్రధాన పాత్ర, విలన్ రోల్ పోషించారు. భారీ విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ 'కల్కి 2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ కీలకమైన అప్‌డేట్‌ అందించారు.

జూలై నుంచి 'కల్కి 2' షూటింగ్ షురూ
Kalki 2898 AD Part 2 Regular Shooting Update: సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేశారు. జూన్ 19న ఆ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కల్కి 2' గురించి మాట్లాడారు నాగ్ అశ్విన్. 

'కల్కి 2' స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. వచ్చే నెల (అంటే జూలై) నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని, అక్కడ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తామని నాగ్ అశ్విన్ తెలిపారు. 'కల్కి 2' షూటింగులో ప్రభాస్ ఇంకా జాయిన్ కాలేదు. అయితే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తమ తమ క్యారెక్టర్లకు సంబంధించిన చిత్రీకరణను ప్రారంభించారు. షూటింగ్ అంతా ఏప్రిల్ 2027కి పూర్తి చేసి, డిసెంబర్ 2027లో థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.

Also Read: Dimple Hayathi On Janhvi Kapoor Peddi Controversy - హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు

'కల్కి' సీక్వెల్‌లో కథ మొదటి భాగం కంటే మరింత పెద్దగా ఉంటుందట. మొదటి భాగంలో కమల్ హాసన్ పోషించిన విలన్ రోల్ 'సుప్రీమ్ యాస్కిన్'ను కొంత సేపు మాత్రమే చూపించారు. ఈసారి సీక్వెల్‌లో కమల్ రోల్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ అవసరం కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... మొదటి భాగంలో నటించిన దీపికా పదుకోన్ బదులు సాయి పల్లవి నటించే అవకాశం ఉందని టాక్.

Also Read: Peddi Third Day Collections - బాక్సాఫీస్‌లో శనివారం రామ్ చరణ్ 'పెద్ది' సత్తా చాటిందా? మూడు రోజుల్లో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Frequently Asked Questions

'కల్కి 2' షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

'కల్కి 2' స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైంది. జూలై నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

'కల్కి 2' షూటింగ్ లో ఏ నటులు పాల్గొన్నారు?

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తమ పాత్రల చిత్రీకరణను ప్రారంభించారు. కథానాయకుడు ప్రభాస్ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు.

'కల్కి 2' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

దర్శక నిర్మాతలు డిసెంబర్ 2027లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 2027కి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

'కల్కి 2' లో కమల్ హాసన్ పాత్ర ప్రాముఖ్యత ఏమిటి?

సీక్వెల్‌లో కమల్ హాసన్ పోషించిన విలన్ రోల్ 'సుప్రీమ్ యాస్కిన్' ప్రధాన ఆకర్షణ కానుంది. మొదటి భాగం కంటే ఈసారి ఆయన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

'కల్కి' సీక్వెల్ లో దీపికా పదుకోన్ బదులు ఎవరు నటిస్తున్నారు?

మొదటి భాగంలో నటించిన దీపికా పదుకోన్ బదులు సాయి పల్లవి నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.

టాప్ హెడ్ లైన్స్

Mayookha Telugu Trailer: ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
Dorothy Controversy: ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
Anakapalli Movie: మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
Prabhas Baahubali : మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget