అన్వేషించండి

Mrunal Thakur: బాలీవుడ్ బడా సినిమాల నుంచి తీసేశారు... రిజెక్షన్స్ గురించి మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్

Mrunal Thakur On Bollywood Rejections: హిందీలో సీరియల్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి... సౌత్‌తో పాటు హిందీలోనూ స్టార్‌గా ఎదిగిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ మీద ఆవిడ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

'సీతా రామం'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. తొలుత హిందీలో సీరియల్స్ చేశారామె. అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి... ఇప్పుడు తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ స్టార్‌గా ఎదిగారు. అయితే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన సింప్లిసిటీ, బలమైన నటనతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్... ఈ రోజు పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. అయితే, ఆమె ఈ స్థాయికి సులభంగా రాలేదు. ఆమెకు విజయాలు అంత ఈజీగా దక్కలేదు. ఇటీవల ఏబీపీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో బడా సినిమాల్లో భాగం కాబోతున్న సమయంలో ఎదురైన తిరస్కరణల గురించి మృణాల్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు.

బాలీవుడ్‌లో రిజెక్షన్స్ గురించి ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్
ఇటీవల ABP న్యూస్‌తో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ... తాను చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... "నేను చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నాను. నేను చాలా పెద్ద సినిమాలలో భాగం కావాల్సి ఉంది. కానీ, అది జరగలేదు, ఎందుకంటే... బహుశా ఆ సమయంలో నేను సిద్ధంగా లేకపోవచ్చు. కానీ ఈ రోజు నేను చాలా నమ్మకంగా ఉన్నాను" అని అన్నారు.

Also Read: Shilpa Shirodkar: మహేష్ బాబు మామగారి జయంతి... ఎమోషనల్ అయిన వదిన శిల్పా శిరోద్కర్  

జీవితంలో అప్‌ అండ్ డౌన్స్‌ అవసరం!
హిందీ గురించి మృణాల్ మాట్లాడుతూ... "నా హిందీ స్పష్టంగా లేదన్నారు. ఎందుకంటే... నేను మహారాష్ట్ర కుటుంబం నుండి వచ్చాను" అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... ''నేను ప్రేమ్ చంద్ కథలు చదివా. హిందీ షోలు చూశా. వార్తాపత్రికలు చదివా. నేను మలయాళ, తమిళ, తెలుగు సినిమాలను చూడటం ప్రారంభించా. ఆరేళ్ల క్రితం సినిమాలు చూసిన నేను... ఈ రోజు ఇక్కడ ఉంటానని ఎవరు అనుకున్నారు? ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో అప్ అండ్ డౌన్స్‌ అవసరం అనిపిస్తుంది'' అని అన్నారు. 

Also ReadKalpana Iyer Viral Video: 69 ఏళ్ల వయసులో 'రంభా హో' పాటకు డ్యాన్స్‌... కల్పనా అయ్యర్ వైరల్ వీడియో

టీవీ షోలు 'ముఝ్‌సే కుచ్ కహతీ... యే ఖామోషియాన్', 'కుమ్‌ కుమ్ భాగ్య'తో మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రారంభించారు. వాటి ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. 'లవ్ సోనియా'తో ఆమె 2018లో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 'సూపర్ 30', 'బట్లా హౌస్' వంటి హిట్ సినిమాల్లో నటించారు. 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన తెలుగు సినిమాలతో ఆమె మరింత ప్రజాదరణ పొందారు. 

Also ReadGovinda: బాలీవుడ్ స్టార్ గోవిందా పతనం మొదలైందా? అంత చిన్న కారులో ప్రయాణించడం వెనుక కారణం ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget