అన్వేషించండి

Mad Square First Review: 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ రివ్యూ... ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వులు - తర్వాత ఎలా ఉందంటే?

Mad Square Movie Review: కాలేజీ నేపథ్యంలో తీసిన 'మ్యాడ్' బ్లాక్ బస్టర్ కావడంతో దానికి సీక్వెల్ కింద 'మ్యాడ్ స్క్వేర్' తీశారు. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది ఎలా ఉందో తెలుసా?

Mad Square Movie Review In Telugu: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'. అతనితో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' తీశారు. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది ఎలా ఉందో తెలుసా? 

ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వలే!
'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో కథ గురించి అడగొద్దని, కథ కోసం ఆలోచించే వాళ్ల కోసం తాము ఈ సినిమా తీయలేదని నిర్మాత నాగవంశీ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అలా చెప్పడం వెనుక కారణం ఏమిటంటే... ఇందులో కథేమీ గొప్పగా లేదు. కానీ ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నువ్వులతో థియేటర్లు ఘొల్లుమని నవ్వేలా చేశారు దర్శకుడు కళ్యాణ్ శంకర్ అండ్ హిస్ రైటింగ్ టీం. 

Also Read: 'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!

ఒక లాఫింగ్ మూమెంట్ తర్వాత మరొక లాఫింగ్ మూమెంట్... ఇలా ఫస్ట్ 40 మినిట్స్ బ్యాక్ టు బ్యాక్ నవ్వులతో కథ గురించి ఆలోచించనివ్వకుండా చేసిందీ సినిమా. ఆ తరువాత కాసేపు నవ్వులకు బ్రేక్ ఇచ్చి కథ మీదకు కొంత వెళ్లారు గాని అదేమీ ఆకట్టుకునేలా లేదని ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి టాక్ అందుతుంది.

సినిమాకు అసలైన హీరో లడ్డు అండ్ డాడీ!
'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ హిలేరియస్ ఫన్ అందించాయని సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట. ముఖ్యంగా లడ్డు అండ్ డాడీ సీన్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయట. అసలు ఈ సినిమాకు అసలైన హీరోలు వాళ్లే అని థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు చెబుతారని టాక్. లడ్డు గాడి డాడీతో బాయ్ మాట్లాడే సన్నివేశాలు సైతం నవ్విస్తాయట. ఒక్కటి కాదని... లాఫింగ్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని తెలిసింది. 

ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ స్పెషల్...
రెబ్బా మోనికా జాన్ సాంగ్ సూపర్‌... ఇంకా!
'మ్యాడ్' సినిమాలో హీరోలతో పాటు లడ్డు అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు తీసుకొని 'మ్యాడ్ స్క్వేర్' చేశారు. ఆ సినిమాలో హీరోయిన్లను మాత్రం కంటిన్యూ చేయలేదు. కానీ ఇందులో గ్లామర్ అట్రాక్షన్ అంటే రెబ్బా మౌనిక జాన్ స్పెషల్ సాంగ్ ఒకటి. థియేటర్లలో కూడా దానికి మంచి రెస్పాన్స్ రావడం గ్యారంటీ అంటున్నారు. ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుంది. ఆవిడను థియేటర్లలో చూడండి. హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ బాగా చేశారట. యూత్ ఆడియన్స్‌కు నచ్చే సినిమా మ్యాడ్ అని అంటున్నారు.

Also Readఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?

టాప్ హెడ్ లైన్స్

S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Naga Chaitanya: హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Embed widget