అన్వేషించండి

Chiranjeevi : మెగా వారసుడి ఎంట్రీపై ట్రోలింగ్స్... చిరంజీవి ఎలాంటి వారో తెలుసా? - వారికి మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్

Lavanya Tripathi : మెగా వారసుడి ఎంట్రీతో గతంలో చిరు చేసిన కామెంట్స్‌పై ట్రోలింగ్ సాగుతుండగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నెటిజన్‌కు ఇచ్చి పడేశారు.

Lavanya Tripathi Counter About Negative Trolls On Chiranjeevi : ట్విన్స్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు డబుల్ అయ్యాయి. మెగా వారసుడు వచ్చేశాడంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో 'మెగా వారసుడు' అంటూ గతంలో చిరు చేసిన కామెంట్స్ వైరల్ కాగా... దీనిపై కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని మరీ మెగాస్టార్‌పై ట్రోల్ చేస్తున్నారు. అలా ఓ నెటిజన్ చిరుపై చేసిన ట్వీట్‌కు మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్‌లో అందరూ అమ్మాయిలే ఉన్నారని... 'మెగా లెగసీ' కోసం తీసుకెళ్లే వారసుడి కోసం వెయిట్ చేస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ట్విన్స్ రాకతో చిరు కామెంట్స్‌ను ట్రోల్ చేసిన కొందరు... ఆడపిల్లలు, మహిళలను చిరంజీవి చులకనగా చూస్తున్నారంటూ విమర్శించారు. ఓ నెటిజన్‌కు హీరోయిణ్ లావణ్య త్రిపాఠి ట్వీట్‌తోనే గట్టిగా బుద్ధి చెప్పారు.

'వారికి అవగాహన లేదు'

సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకుండా వదిలేస్తానని... కానీ, ఈసారి మాత్రం రియాక్ట్ కాక తప్పలేదంటూ ట్వీట్ చేశారు లావణ్య. 'ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం అనేది చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలో మహిళలు, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో... ఇలా కామెంట్స్ చేసే వారికి అస్సలు తెలియదు.

చిరు తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో ఒక శాతం కూడా చేయలేని వాళ్లు ఆయన వ్యక్తిత్వంపై కామెంట్స్ చేయడం సరికాదు.' అంటూ రాసుకొచ్చారు.  ఇలా ట్వీట్ చేసిన కాసేపటికే సదరు నెటిజన్ ఆ ట్వీట్ తొలగించాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Also Read : 'వారణాసి' ఒక్కటే... రెండో పార్టు లేదు - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి, రన్ టైమ్ తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి ట్విన్స్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఓ బాబు, పాప పుట్టారని తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. దీంతో అటు కొణిదెల, కామినేని ఫ్యామిలీస్‌తో పాటు మెగా అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. వారసుడు వచ్చేశాడంటూ మెగాస్టార్‌కు విషెష్ చెప్పారు.

అభిమానులకు స్పెషల్ గిఫ్ట్

ఈ శుభ సమయంలో రామ్ చరణ్ దంపతులు ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అపోలో నుంచి ఈ బహుమతి వచ్చిందని... మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మా? - రాయన్ నేషనల్ అవార్డ్ To పాలిటిక్స్... కోలీవుడ్ స్టార్ రియాక్షన్
ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మా? - రాయన్ నేషనల్ అవార్డ్ To పాలిటిక్స్... కోలీవుడ్ స్టార్ రియాక్షన్
Jana Nayagan Collections: 'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget