అన్వేషించండి

Lavanya Tripathi: రామ్ చరణ్ బావకు థాంక్స్... ఇంట్లో మెగా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే?

Sathi Leelavathi 2026: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన 'సతీ లీలావతి' ట్రైలర్ శనివారం విడుదలైంది. ఆ కార్యక్రమంలో రామ్ చరణ్ గురించి, మెగా ఫ్యామిలీ గురించి ఆవిడ ఏం చెప్పారంటే?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల 'సతీ లీలావతి'తో ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను మే 8న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా శనివారం (మే 2వ తేదీన) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అలాగే సినిమా యూనిట్ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. ఇంట్లో వాళ్లు ఎలా ఉంటారు? మెగా ఫ్యామిలీతో రిలేషన్, రామ్ చరణ్‌తో ఉండే బంధం ఇలా అన్నింటి గురించి లావణ్య చెప్పారు.

రామ్ చరణ్ బావకు థాంక్స్ - లావణ్య త్రిపాఠి
''మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన మా బావ రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన మాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు. మా ఫ్యామిలీలో ఆయన అందరికీ అండగా ఉంటారు. ఆయన మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ద్వారా మా సినిమాకి రీచ్ మరింతగా పెరిగింది'' అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

''బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో... వరుణ్ ఫ్యామిలీ కూడా అంతే సింపుల్‌గా ఉంటారు. కామన్ ఫ్యామిలీస్‌లానే ఉంటారు. స్టార్స్ అన్న ఇమేజ్‌ని చూపించరు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. మా అమ్మ వాళ్లు కూడా వరుణ్ ఫ్యామిలీ, వాళ్ళ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయారు. ఈ ట్రైలర్‌లోని డైలాగ్‌లానే.. నేను ఇంట్లో జరిగే విషయాల్ని ఇంటికే పరిమితం చేస్తాను. నాలుగు గోడల మధ్య జరిగింది బయటకు తీసుకు రాను'' అని లావణ్య తెలిపారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

రామ్ చరణ్‌ (Ram Charan)తో తమకు ఎంతో మంచి బంధం ఉందని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగమని, అస్సలు మొహమాట పడొద్దని రామ్ చరణ్ చెబుతుంటారట. ''రామ్ చరణ్‌ను ఎలా పిలవాలి అని అడిగితే... 'నీ ఇష్టం. ఆర్‌సి అని అయినా పిలువు... బావ అని అయినా పిలువు' అని ఆప్షన్స్ ఇచ్చారు'' అని చెప్పారు లావణ్య. రామ్  చరణ్ తనకు అన్న లాంటివారు అని, ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారని... ''ఇంట్లో బావ అని పిలవను. కానీ నాకు బంధం విలువ తెలుసు. ఆయన మాకంటే పెద్ద వారు. మా ఫ్యామిలీలో ఆయనే మా అందరికీ అండ'' అని లావణ్య చెప్పుకొచ్చారు.

Also ReadGaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget