అన్వేషించండి

Balakrishna: అబ్బాయితో 'దేవర 2' కంటే ముందు... బాబాయి బాలకృష్ణతో!

Balakrishna Koratala Siva Movie: అబ్బాయి ఎన్టీఆర్ హీరోగా తీసిన 'దేవర'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన కొరటాల శివ, ఇప్పుడు బాబాయి బాలకృష్ణ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా హిట్ 'దేవర' తీశారు దర్శకుడు కొరటాల శివ. అయితే... అందులో పూర్తి కథను చెప్పలేదు. 'మీకు అది తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి' అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిన విషయమే. ఆ దేవర కథను చెప్పడానికి ముందు మరొక కథను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కొరటాల. అదీ ఈసారి అబ్బాయితో కాదు... బాబాయి బాలకృష్ణతో!

బాలకృష్ణకు కథ చెప్పిన కొరటాల!
Koratala Siva Next Movie After Devara: 'దేవర: పార్ట్ 1' తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమా ఏది? అనేది ఇప్పటి వరకు సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఎందుకంటే... 'దేవర' తర్వాత హిందీ డెబ్యూ సినిమా 'వార్' చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (టైటిల్ అనౌన్స్ చేయలేదు) మొదలు పెట్టారు. ఆ తర్వాత 'దేవర 2' ఉంటుందని ఎన్టీఆర్ ఫాన్స్, ఆడియన్స్ భావించారు. కానీ, ఇప్పుడు ఉండదని చెప్పాలి ఏమో!? ఎందుకంటే...  

Also Read: Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

'దేవర 2' కంటే ముందు కొరటాల శివ మరొక సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అబ్బాయి ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్', 'దేవర' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే... ఈసారి బాబాయి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. 

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

ఇటీవల బాలకృష్ణను కలిసిన కొరటాల శివ, ఆయనకు ఓ కథ చెప్పారట. దానిని సింగిల్ సిట్టింగ్‌లో బాలయ్య ఓకే చేశారట. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తారని తెలిసింది. ఆల్రెడీ బాలకృష్ణ చేతిలో ఓ సినిమా ఉంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. దానితో పాటు కొరటాల శివ సినిమా కూడా చేస్తారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Peddi: ఇంకా ఆరు రోజులే పెద్ది... దర్శకుడితో రామ్ చరణ్ సెల్ఫీ - షూటింగ్ అప్డేట్!

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget