అన్వేషించండి

SJ Suryah Killer First Look: ఎస్‌జే సూర్య జోడీగా ప్రీతి అస్రానీ... 'కిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్

Preethi Asrani New Movie: ఎస్‌జే సూర్య పదేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా 'కిల్లర్'. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఎస్‌జే సూర్య (SJ Suryah) వెర్సటైల్ ఫిల్మ్ మేకర్. ఆయనలో కథానాయకుడు ఉన్నాడు. అలాగే, ప్రతినాయకుడు - క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన నటుడు కాకముందు దర్శకుడు. అయితే ఇటీవల నటుడిగా బిజీ కావడంతో రైటింగ్, డైరెక్షన్ పక్కన పెట్టారు. పదేళ్ల విరామం తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'కిల్లర్'.       

'కిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్...
ఎస్‌జే సూర్య జోడీగా ప్రీతి!
ఎస్‌జే సూర్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'కిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయనకు జంటగా ప్రీతి అస్రానీ నటిస్తున్నారు. ఆమెను ఎత్తుకున్న సూర్య లుక్ విడుదల చేశారు. తెలుగులో 'మళ్ళీ రావా', 'సీటీ మార్', 'ప్రెజర్ కుక్కర్' సినిమాల్లో నటించారు ప్రీతి.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో రాశీ ఖన్నా... ఆల్రెడీ షూటింగ్‌ షురూ... ఎందులోనో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SJ Suryah (@iam__sjsuryah)

'కిల్లర్' పాన్ ఇండియా సినిమా. ఇందులో ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తుండటం, డైరెక్షన్ చేయడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ (గోకులం గోపాలన్) ఎస్‌జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ నిర్మాతలు. కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

Also Read: అన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

'కిల్లర్' సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఎస్‌జే సూర్య, రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో చిత్రమిది. ఇంతకు ముందు 'నాని', 'న్యూస్', 'అన్బే ఆరుయిరే', 'పులి' సినిమాలు చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget