అన్వేషించండి

Karthi New Movie: తెలుగు దర్శకుడితో కార్తీ సినిమా... కామెడీ ఫుల్లుగా ఉంటుందా?

Karthi Movie With Telugu Director: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో కార్తీ. ఇంతకు ముందు తెలుగు దర్శకుడితో ఆయన సినిమా చేశారు. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయనున్నారని టాక్.

Karthi new movie update: కార్తీ తమిళ్ హీరో. కానీ, ఆయనకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా... అన్నయ్య కంటే ముందు తెలుగులో డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. తెలుగులో మాట్లాడటం స్టార్ట్ చేశారు. అందుకే, కార్తీ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు తెలిసింది. 

'మ్యాడ్' కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ!
Mad fame Kalyan Shankar to direct Karthi: 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో విజయాలు అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు అతని దర్శకత్వంలో కార్తీ సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా కళ్యాణ్ శంకర్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కార్తీ సినిమా లైనులోకి వచ్చింది.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

తెలుగు దర్శకుడితో ఇంతకు ముందు సినిమా చేసిన అనుభవం కార్తీకి ఉంది. వంశీ పైడిపల్లితో 'ఊపిరి' చేశారు. అందులో నాగార్జునతో కలిసి నటించారు. ఆ మధ్య నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' చివరలో అతిథి పాత్రలో సందడి చేశారు. ఆ సినిమా దర్శకుడు శైలేష్ కొలనుతో 'హిట్ 4' చేయనున్నారు. దానికంటే ముందు కళ్యాణ్ శంకర్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. 'మ్యాడ్' సినిమాలో ఫన్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు కార్తీ సినిమా కూడా ఫుల్లుగా నవ్వించే కథతో తీసే అవకాశాలు ఉన్నాయట.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyan Shankar (@kalyanshankar9)

సూర్య నిర్మాతలతో కార్తీ సినిమా కూడా!?
ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కార్తీ - కళ్యాణ్ శంకర్ సినిమాను సైతం వాళ్ళు నిర్మించే అవకాశాలు ఉన్నాయట. 

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ashu Reddy Engagement : అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
Thalapathy Vijay CM : సీఎంగా విజయ్‌ - స్పెషల్ అట్రాక్షన్‌గా సౌత్ క్వీన్ త్రిష... వీడియోస్ వైరల్
సీఎంగా విజయ్‌ - స్పెషల్ అట్రాక్షన్‌గా సౌత్ క్వీన్ త్రిష... వీడియోస్ వైరల్
Mothers Day : రియల్ లైఫ్ అమ్మ... రీల్ లైఫ్‌ యాక్షన్ - ఈ స్టార్ హీరోయిన్స్ డెడికేషన్ వేరే లెవల్
రియల్ లైఫ్ అమ్మ... రీల్ లైఫ్‌ యాక్షన్ - ఈ స్టార్ హీరోయిన్స్ డెడికేషన్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Ashu Reddy Engagement : అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
TVK Vijay Oath Taking Ceremony: మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!
మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!
Mahindra Bolero Price Hike: మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
Embed widget