అన్వేషించండి

Kishore Kumar: ‘కాంతార’ నటుడికి ట్విట్టర్ షాక్, అకౌంట్ సస్పెండ్, అసలు కారణం ఇదేనా?

‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన అకౌంట్ ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

ప్రముఖ నటుడు కిశోర్ కుమార్ కు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్ వేటు వేసింది. ఆయన ట్విట్టర్ ను చూసేందుకు ప్రయత్నించిన వారికి, “అకౌంట్ సస్పెండ్ అయ్యింది. ట్విట్టర్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన వారి అకౌంట్ సస్పెండ్ అవుతుంది” అనే హెచ్చరిక కనిపిస్తోంది. అయితే, కిశోర్ కుమార్ ట్విట్టర్ రూల్స్ కు విరుద్ధంగా ఏం చేశారు? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన చేసిన ఏ ట్వీట్స్ వివాదానికి కారణం అయ్యాయి? అనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎంతకాలం ఈ సస్పెషన్ కొనసాగుతుంది? అనే విషయంపై ట్విట్టర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

‘కాంతార’ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా చేసిన కిశోర్ కుమార్

తాజాగా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నన కన్నడ సినిమా ‘కాంతార’లో కిశోర్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఫారెస్ట్ అధికారిగా నటించి మెప్పించారు. కన్నడతో పాటు  తెలుగు, తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల్లోనే ఆయన పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. రకరకాల పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘షీ’ లాంటి వెబ్ సిరీస్ లతోనూ నటించారు.   

అకౌంట్ సస్పెండ్ కు కారణం ఆ ట్వీటేనా?

సినిమాలతో పాటు రాజకీయాలు, సామాజిక అంశాల గురించి కూడా కిశోర్ యాక్టివ్ గా స్పందిస్తుంటారు. ఏ విషయం అయినా తన అభిప్రాయాలను సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. తాజాగా ‘కాంతార’ దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి చనిపోయాడనే వార్త బాగా ప్రచారం జరిగింది. దీనిపై కిశోర్ స్పందించారు. దేవుడు, దయ్యం అనేవి కేవలం నమ్మకం మాత్రమే అన్నారు. నమ్మితే ఉన్నట్లు, నమ్మకపోతే లేనట్లు అని చెప్పారు. కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చే నమ్మకాలను అవమానించాల్సి అవసరం లేదన్నారు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉందన్నారు. విశ్వాసం కలిగి ఉండటంతో తప్పులేదు. కానీ, మూఢనమ్మకాలు మంచిది కాదని కిశోర్ వెల్లడించారు. మరోవైపు.. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ట్వీట్ కారణంగానే ఆయన అకౌంట్ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kishore Kumar Huli (@actorkishore)

కిశోర్ కుమార్ ట్విట్టర్ పునరుద్దరించాలని అభిమానుల డిమాండ్

అటు కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ నిలిపివేయడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నారు. ఏకంగా ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో కిశోర్ అకౌంట్ తొలగింపు అంశం వైరల్ అవుతోంది. అయితే, ఆయన అకౌంట్ గురించి ట్విట్టర్ ఇప్పటి వరకు ఎలాంటి విరరణ ఇవ్వలేదు. కిశోర్ కుమార్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సహా పలు సోషల్ మీడియా అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇన్‌స్టాలో 43 వేల మంది, ఫేస్‌బుక్‌లో 66 వేల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్‌ ఉన్నారు.  

Also Read: ఇళ్లు కావు ఇంద్ర భవనాలు - 2022లో ఈ సెలబ్రిటీలు కొన్న బంగ్లాల ధరలు తెలిస్తే జ్వరమొస్తాది!

 

టాప్ హెడ్ లైన్స్

Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Donald Trump Avenue In Hyderabad: హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
Embed widget