అన్వేషించండి

Kalki 2898 AD: కల్కి ట్రైలర్ లీక్... బేసిక్ కేర్ లేదు, ఏం చేస్తున్నార్రా? - నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్‌ గరం గరం

Kalki 2898 Ad Trailer Leaked: ప్రభాస్ 'కల్కి' చిత్ర బృందానికి లీకువీరులు షాక్ ఇచ్చారు. అఫీషియల్ రిలీజ్ కంటే ముందు నెట్టింట ట్రైలర్ లీక్ చేశారు. దాంతో నిర్మాతలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kalki 2898 AD Trailer Glimpses Leaked: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ విడుదలకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కోకి భారీ షాక్ తగిలింది. జూన్ 10వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ అనౌన్స్ చేసింది. అయితే, దాని కంటే ముందు నెట్టింట ట్రైలర్ వైరల్ అయ్యింది. లీకు వీరులు 'కల్కి'ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నెట్టింట లీకైన 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్...
సెన్సార్ కోసం ట్రైలర్ పంపిస్తే స్నేహితుడికి!
ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సెన్సార్ చేయించడం కంపల్సరీ. అప్పుడు టీవీలు లేదా సినిమా థియేటర్లలో ప్లే చేయడానికి ఎటువంటి అడ్డంకులు వుండవు. 'కల్కి 2898 ఏడీ' టీమ్ కూడా సెన్సార్ కోసం ట్రైలర్ పంపించింది. అయితే, ఆ ట్రైలర్ (Kalki 2898 AD Trailer)ను ఒకరు స్నేహితుడికి పంపించాడు. అక్కడికీ అతను తెలివితేటలు ప్రదర్శించాడు. వాట్సాప్ (Kalki trailer Whatsapp leak)లో ఒక్కసారి మాత్రమే చూసేలా పంపించాడు.

Also Readఅమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?

ఒక్కసారి ట్రైలర్ చూసి క్లోజ్ చేశాక... డిజప్పియర్ అవుతుంది. మరొకసారి ఆ వీడియో ఓపెన్ కాదు. ట్రైలర్ రిసీవ్ చేసుకున్న స్నేహితుడు అంతకంటే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించాడు. ట్రైలర్ ఒక ఫోనులో ప్లే చేసి, మరొక ఫోనులో దానిని రికార్డ్ చేసి నెట్టింట లీక్ చేశారు. అదీ సంగతి!

Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?


'కల్కి' నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం
'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ లీక్ కావడంతో ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ మీద, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మీద రెబల్ స్టార్ ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీక్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి గ్లింప్స్ లీక్ చేశారని, తర్వాత స్టిల్స్, ఇప్పుడు ట్రైలర్ లీక్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పోస్టులు చూడండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget