అన్వేషించండి

Kalki 2898 AD: అదేంటీ అలా ఉన్నారు.. నాగ్ అశ్విన్, విజయ్ దేవ‌ర‌కొండ ఫొటో వైరల్

Kalki 2898 AD: 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతుంది. తెలుగు సినిమాని నాగ్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు అంటూ అంద‌రూ తెగ పొగిడేస్తున్నారు.

Rare pic of Nag Ashwin and Vijay Deverakonda goes viral: 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా.. ఇప్పుడు అంద‌రూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. కార‌ణం అంత‌లా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది సినిమా. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. సినిమాలో ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషించారు. అయితే, వాళ్ల‌తో పాటు మ‌రికొంత‌మంది గెస్ట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో. వాళ్ల‌లో విజ‌య దేవ‌ర‌కొండ ఒక‌రు. అర్జునుడిగా చూపించారు విజ‌య దేవ‌ర‌కొండ‌ను నాగ్. ఇక ప్ర‌స్తుతం వాళ్ల ఫ్రెండ్ షిప్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. 

వైర‌ల్ అవుతున్న పిక్.. 

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడిగా తీసిన మొద‌టి సినిమా 'ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం'. ఆ సినిమాలో విజ‌య దేవ‌ర‌కొండ కూడా యాక్ట్ చేశారు. కాగా.. ఇప్పుడు నాగ్ అశ్విన్, విజ‌య దేవ‌ర‌కొండ ఉన్న ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఆ ఫొటోలో నాగ్ అశ్విన్ చాలా బ‌క్క‌గా, పెద్ద జుట్టుతో ఉన్నారు. ఇక రౌడీ బాయ్ కూడా చిన్న పిల్లాడిలా, స‌న్న‌గా క‌నిపించాడు. వాళ్లు ఏదో పార్టీలో ఆ ఫొటో దిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక ఆ ఫొటోలో నాగ్ అశ్విన్ ని చూసిన నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అదేంటీ అలా ఉన్నారంటూ సరద కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌తి సినిమాలో విజ‌య్... 

నాగ్ అశ్విన్ తీసిన ప్ర‌తి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. 'ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం' సినిమాలో నానితో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఆ త‌ర్వాత సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తీసిన 'మ‌హాన‌టి' సినిమాలో విజ‌య్ ప్ర‌ధాన ప్రాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు 'క‌ల్కీ 2898 ఏడీ'లో కూడా విజ‌య్ క‌నిపించారు. అలా మొద‌టి సినిమా నుంచి వాళ్ల ఫ్రెండ్ షిప్ కొన‌సాగుతూనే ఉంది. 

నాగ్ యూనివ‌ర్స్ లో చేయ‌డం తృప్తి నిచ్చింది.. 

ఇక 'క‌ల్కీ 2898 ఏడీ'లో చేయ‌డం త‌న‌కు చాలా తృప్తి నిచ్చింద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. చాలా ఎమోష‌న‌ల్ గా ఉంద‌ని, తెలుగు సినిమా ఎక్క‌డికో వెళ్తుంద‌ని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. నాగ్ యూనివ‌ర్స‌లో చేయ‌డం ఆనందంగా ఉంద‌ని, అది చిన్న క్యారెక్ట‌రా?  పెద్ద క్యారెక్ట‌రా? అనేది సంబంధం లేద‌ని అన్నారు. ప్ర‌భాస్ అన్న‌, నాగ్ అంటే ఇష్టం అని, వాళ్ల‌కోస‌మే ఈ సినిమా చేశాన‌ని అన్నారు. నాగ్‌కు తాను ల‌క్కీ చార్మ్ కాద‌ని, ఆయ‌న సినిమాలు బాగుంటాయ‌ని కితాబు ఇచ్చాడు రౌడీ బాయ్. 

ఇక ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, ఆర్జీవి, దుల్క‌ర్ స‌ల్మాన్, ఫ‌రియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్, బ్ర‌హ్మానందం, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు ఉన్నారు. వైజ‌యంతి మూవీస్ తో క‌లిసి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రు క‌నిపించారు 'క‌ల్కీ 2898 ఏడీలో'.

Also Read: 'క‌ల్కీ 2898 ఏడీ' చివర్లో కమల్ శ్రీ‌శ్రీ క‌విత్వం - 'ఆక‌లి రాజ్యం’ సినిమాలోనూ అదే సీన్, వీడియో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget