అన్వేషించండి

Kaatera Movie: 'సలార్‌'కే చెమటలు పట్టించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ, ఇప్పుడు ఓటీటీకి - సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 'కాటేరా'

Kaatera Movie: బ్లాక్‌బస్టర్‌ మూవీ కాటేరా తెలుగు వెర్షన్‌ సైలెంట్‌గా ఓటీటీకి వచ్చింది. సడెన్‌గా ఈ రోజు ఆదివారం నుంచి ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. ఎక్కడంటే

Kaatera Movie Telugu Version Now Streaming on ZEE5: కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్‌ ‘కాటేరా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. కన్నడలో ‘సలార్’కు పోటీగా విడుదలై 'కాటేరా' ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కూడా బీట్ చేసి మరీ కలెక్షన్స్‌ను సాధించింది. వరల్డ్‌ వైడ్‌గా  ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరిస్తుంది. ఇప్పటికే కన్నడ వెర్షన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ, ఇంతవరకు దీని తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అంతేకాదు మూవీ రిలీజ్‌, స్ట్రీమింగ్‌కి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన,ప్రచారం లేదు.

తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. జీ5 (ZEE5) సైలెంట్‌ కాటేరా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ చేసింది. ముందస్తుగా ఎలాంటి ప్రకటన, అప్‌డేట్‌ లేకుండా ఆదివారం నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు ఇచ్చేసింది. ఇక ఓటీటీలో ఈ సినిమాను చూసి డిజిటల్‌ ప్రియులంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇంట్లోనే ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక థియేటర్లో విడుదలైన ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రావడంతో మూవీ లవర్స్‌ అంతా సినిమా చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్‌ వెర్షన్‌ని కూడా అందుబాటులోకి వచ్చింది. 

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ద‌ర్శ‌కుడు త‌రుణ్ సుధీర్  తెర‌కెక్కించాడు.  ఈ మూవీ పూర్తిస్థాయి యాక్షన్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కింది. కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 105 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. గతేడాది డిసెంబర్ 29న  రిలీజైన ఈ చిత్రం సలార్‌ని సైతం వెనక్కి నెట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది.

మాలాశ్రీ కూతురి గ్రాండ్ డెబ్యూ..

కాగా ఈ సినిమాతో సీనియర్‌ నటి మాలాశ్రీ కూతురు రాధనా రామ్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ చిత్రంతోనే ఆమె కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో ఆమెకు కాటేరాతో గ్రాండ్‌ ఎంట్రీ దొరికినట్టయ్యింది. ఇక  దర్శన్‌లాంటి స్టార్ హీరోతో డెబ్యూ చేసే అవకాశం దక్కడంతో పాటు తన క్యారెక్టర్‌కు చాలా యాక్టింగ్ చేసే స్కోప్ లభించడంతో రాధనా రామ్‌ యాక్టింగ్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి పిల్ల పాత్రలో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రభావతిగా తన నటన అద్భుతంగా ఉందని, ఇలాగే కొనసాగిస్తే అతి తక్కువ టైంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుందంటూ ప్రశంసలు అందుకుంది. 

క‌థ..

దేవ‌రాయ (జ‌గ‌ప‌తిబాబు) భూస్వామిని చంపిన కేసులో కాటేరా (ద‌ర్శ‌న్‌) జైలుకు వెళతాడు. జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్న అతడు శిక్షా అనంతరం బయటకు వస్తాడు. అయితే బయటకు వచ్చిన కాటేరాను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే వాళ్లు ఎవరూ, అతడిని ఎవరూ చంపేందుకు ప్రయత్నిస్తున్నారు, వారంత ఎవరూ, ఇక పెద్ద‌ల‌ను ఎదురించి కాటేరాను పెళ్లి చేసుకున్న ప్ర‌భావతి (ఆరాధ‌న రామ్‌) ఎలా చ‌నిపోయింది? అనేది తెలియలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్‌ - 'లవ్‌గురు' సినిమా చూసి మలేషియా చూట్టేయండి!

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget