అన్వేషించండి

Varalakshmi sarathkumar: నటి వరలక్ష్మి పెళ్లి జరిగేది ఈ దేశంలోనే - అక్కడ గ్రాండ్ వెడ్డింగ్‌కి భారీగా ఏర్పాట్లు..

Varalaxmi Sarathkumar Wedding Plans:వరలక్ష్మి శరత్‌కుమార్‌ పెళ్లి పనులు మొదలయ్యాయి. వచ్చెనెలలలో గ్రాండ్‌ డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

Varalaxmi Sarathkumar Marriage Update: తమిళ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుంది. ఇప్పటికే పెళ్లి ముహుర్తం కూడా ఫిక్స్‌ చేసి పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే రజినీకాంత్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు కుటుంబంతో కలిసి పెళ్లి పత్రిక అందజేసింది.

అయితే పెళ్లి తేదీ, వివాహ వేడుక ఎక్కడనేది ఇంకా శరత్‌ కుమార్‌ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ క్రమంలో వరలక్ష్మి పెళ్లికి సంబంధించి తరచూ పుకార్లు బయటకు వస్తున్నాయి. ఆమె పెళ్లి జరిగేది ఇండియాలో కాదని, విదేశాల్లోనే అనేది ముందు నుంచి ఉన్న సమాచారం. తాజాగా వరలక్షి పెళ్లి వేదికకు సంబంధించి ఓ వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జూలై 2న గ్రాండ్‌గా‌ డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని, థాయ్‌లాండ్‌లో ఆమె వెడ్డింగ్‌ ప్లాన్స్‌ ఏర్పాట్టు భారీగా జరుగుతున్నాయట.

ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హల్దీ, మెహెందీ నుంచి అన్ని వేడుకలు థాయ్‌లాండ్‌లోనే జరగనున్నాయట. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ థాయ్‌లాండ్‌నే వరలక్ష్మి, కోలాయ్ సచ్‍దేవ్‍లు పెళ్లి కోలీవుడ్‌లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ సచ్‍దేవ్‍ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ అనంతరం ఫోటోలు షేర్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. ఇక ఏదేమైనా ఎట్టకేలకు తమ అభిమాన నటి పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలిసి ఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అయ్యారు. 

ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది. తన చిన్ననాటి మిత్రుడైన నికోలస్‌ను వరలక్ష్మి ప్రేమ పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఇప్పటికే నికోలాయ్ సచ్‍దేవ్‍కి పెళ్లై విడాకులైన సంగతి తెలిసిందే. గతంలో కవిత అనే మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసు ఉన్న ఆమె పేరు కష సచ్‌దేవ్ . ఆమె పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్‌ పతకాలు కూడా సాధించిందట. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవితకు డైవోర్స్‌ కావడంతో వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు. 

వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి మొదట హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది. నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిన వరలక్ష్మి సహానటి పాత్రలు కూడా చేసింది. ఆ తర్వాత ఆమె ఆఫర్స్‌ తగ్గడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ' సినిమాతో లేడీ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్‌ మూవీ హనుమాన్‌లో అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.

Also Read: మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - ఎమోషనలైన భార్య అన్నా లెజ్నెవా, ఆకట్టుకుంటున్న వీడియో

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget