అన్వేషించండి

Mokshagna Teja: 'నటసింహం' వారసుడి ఎంట్రీకి అంతా సిద్ధం - సింబా అంటూ అప్‌డేట్‌, ప్రశాంత్‌ వర్మ చెప్పేశాడు..!

Prasanth Varma Tweet: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీపై కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.  

నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగ ఆయన తనయుడు మోక్షజ్జ వెండితెర ఎంట్రీకి సర్వం సిద్ధమవుతుంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ దర్శకత్వ బాధ్యతలను 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుస. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమం జరుపుకోనుందట. ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

సింబా వస్తున్నాడు

ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం సెప్టెంబర్‌ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా ఆ రోజున ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు టీం ప్లాన్‌ చేస్తోందట. ఇక ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తూ ప్రశాంత్‌ వర్మ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. మోక్షజ్ఞ మూవీ లాంచ్‌పై ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడు. ది లయన్‌ కింగ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ "ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఒక కొత్త ఉషస్సు విరజిమ్ముతోంది. సింబా వస్తున్నాడు"(#SimbaisComing) అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది చూసి నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 'సింహం వారసుడు సింబా' అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ అభిమానుల్లో ఉన్న సందేహాలకు క్లారిటీ వచ్చింది. 

అక్క నిర్మాణంలో తమ్ముడి సినిమా

నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారమంత ఓ గాసిప్‌ మాత్రమే. ఇందులో నిజమెంత అనేది ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది. ఇక తాజాగా ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌తో అందరికి క్లారిటీ వచ్చింది. మొత్తానికి ప్రశాంత్‌ వర్మ నందమూరి అభిమానులకు పండగ లాంటి అప్‌డేట్‌ ఇచ్చాడంటున్నారు. కాగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్వీని నిర్మాతగా వ్యవహరించనుందని టాక్‌. ఇక ఈ సినిమాను ప్రశాంత్‌ వర్మ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కంచబోతున్నాడని సమాచారం. 

సూపర్‌ హీరోగా మోక్షజ్ఞ

మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రెడీ చేశారట. ఇందులో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నాడట. ఇప్పటికే తన పాత్రకు సంబంధించి మోక్షజ్ఞ శిక్షణ కూడా తీసుకున్నాడట. అంతేకాదు ఆ పాత్రకు తగ్గట్టుగా కూడా మేకోవర్‌ అయ్యాడు. ఇటీవల దీనికి సంబంధించి ఓ లుక్‌లో కూడా బయటకు వచ్చింది. అంతేకాదు బొద్దుగా ఉండే మోక్ష జిమ్‌లో కసరత్తులు చేసి ఫిట్‌గా అయ్యాడట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కావడంలో ప్రశాంత్‌ వర్మ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. నటసింహం వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. కాబట్టి అభిమానులను ఏమాత్రం నిరాశ పరచకుండ మోక్షజ్ఞ కోసం సూపర్‌ హీరో జానర్‌ని సెలక్ట్‌ చేశాడట. ఇది హనుమాన్‌ను మంచి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట ప్రశాంత్‌ వర్మ. 

Also Read: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Maharani Series Season 5 OTT : ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget