అన్వేషించండి

Rahasya Gorak: కిరణ్‌ అబ్బవరంతో ప్రేమ, పెళ్లి - రహస్య గోరక్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Kiran Abbavaram - Rahasya Gorak Engagement: కిరణ్‌ అబ్బవరంతో పెళ్లి వార్తతో నటి రహస్య గోరక్‌ హట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో అంతా ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు.

Rahasya Gorak Age and Background: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, నటి రహస్య గోరఖ్‌తో త్వరలో పెళ్లీ పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా 'రాజావారు రాణివారు' హీరోయిన్‌తోనే ప్రేమలో పడిన అబ్బవరం ఇప్పుడు ఆమెతోనే జీవితం పంచుకోబోతున్నాడు. దీంతో రహస్య గోరక్‌ ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీంతో అంతా ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం పెళ్లీ చేసుకోబోతున్న ఈ రహస్య గోరక్‌ ఎవరూ, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఎంటాని సెర్చ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తెలుగు, తమిళంలో నటించిన రహస్యను చాలా మంది సౌత్‌ బామ అనుకున్నారు. కానీ రహస్య గోరక్‌ అచ్చమైన తెలుగు అమ్మాయి అనే విషయం మీకు తెలుసా?.

రహస్య గోరక్ బ్యాక్ గ్రౌండ్

Rahasya Gorak Age and Biography: 'రాజావారు రాణివారు' తర్వాత రహస్య మరే సినిమాలో నటించలేదు. అందుకే ఆమె గురించి పెద్దగా ఎవరికి పరియం లేదు. దాంతో ఆమె బయోగ్రపీ, కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ చూద్దాం. రహస్యది తెలంగాణ అట. హైదరబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె ఇంజనీరింగ్‌ చదివింది. 1995 మార్చి 3న ఆమె హైదరాబాద్‌ జన్మించింది. ఇక్కడే విద్యాభ్యాసం చేసిన ఆమె 'బిర్లా ఇనిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; పిలానీ' నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందింది. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు ఆమె లక్స్‌ డ్రీమ్‌ గర్ల్‌ పోటీలో పాల్గొని టైటిల్‌ కొట్టింది. ఆ తర్వాత షార్ట్స్‌ ఫిలింస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే 'ఆకాశమంత ప్రేమ'(2016)అనే షార్ట్‌ ఫిలింలో నటించి సినీ కెరీర్‌ ప్రారంభించింది. అలాగే కిరణ్‌ అబ్బవరం కూడా షార్ట్‌ ఫిలింస్‌తోనే కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరద్దరు 2019లో రాజావారు రాణివారు మూవీతో హీరోహీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

రహస్య ఎమోషనల్ పోస్ట్

ఈ మూవీ సమయంలోనే వారిద్దరి మంచి స్నేహితులు అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఆరేళ్ల సీక్రెట్‌ డేటింగ్‌ అనంతరం ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి సిద్ధమయ్యారు. అయితే ఇన్నేళ్లు రిలేషన్‌లో ఉన్న వీరిపై పెద్ద రూమర్స్‌ వినిపంచకపోవడం గమనార్హం. మార్చి 12న నిశ్చితార్థం చేసుకున్న ఈ టాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఆ ఫోటోలు షేర్‌ చేసి తమ రిలేషన్‌ ఆపీషియల్‌ చేశారు. అలాగే రహస్య కూడా ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు షేర్‌ చేసి కిరణ్‌ అబ్బవరంపై ప్రేమ కురిపించింది. ఆరేళ్ల పరిచయం. మంచి స్నేహితులుగా ఉంటూనే ఎప్పుడు ప్రేమలో పడిపోయామో తెలియదు. కానీ, అనుకొకుండానే జంటగా ఎన్నో వెకేషన్స్‌క వెళ్లాం. ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం. ఇక నీతోనే జీవితం కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా సర్వస్వమంత కిరణ్ అబ్బవరమే" అంటూ రహస్య గోరక్‌ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రహస్య చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా వీరి పెళ్లి ఆగస్ట్‌లో జరగనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
Embed widget