అన్వేషించండి

Obsession OTT : 7 కోట్ల బడ్జెట్... 1000 కోట్ల కలెక్షన్స్ - వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీ... ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

Obsession OTT Platform : 7 కోట్ల బడ్జెట్‌తో తీస్తే దాదాపు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది రీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. అసలు ఈ మూవీ స్పెషాలిటీ ఏంటో ఓసారి చూస్తే...

Biggest Horror Thriller Obsession OTT Platform Locked : కేవలం 7 కోట్ల నుంచి 10 కోట్ల బడ్జెట్... కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రమే రూ.1000 కోట్లు. ఓ హారర్ థ్రిల్లర్ మూవీ క్రియేట్ చేసిన రీసెంట్ రికార్డు ఇది. అసలేంటీ మూవీ? ఎందుకంత క్రేజ్ సంపాదించింది? ఇండస్ట్రీ చరిత్రలోనే ఓ సరికొత్త హిస్టరీ ఎలా క్రియేట్ చేసింది? అనేది ఓసారి చూస్తే...

అసలేంటీ మూవీ?

హారర్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ యువకునికి దొరికిన అతీంద్రియ శక్తి వల్ల కోరిన కోరికలు నిజం అవుతాయి. కానీ, ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? అనేది వెన్నులో వణుకు పుట్టించేలా సిల్వర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేశారు మేకర్స్. ఇప్పటివరకూ చూడని ఓ హారర్ స్టోరీని పరిచయం చేశారు. అదే హాలీవుడ్ మూవీ అబ్సెషన్ (Obsession). 

కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీక్ 16 మిలియన్ డాలర్స్, సెకండ్ వీక్ 22 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 75 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియన్ కరెన్సీలో ఈ నెంబర్ దాదాపు రూ.1000 కోట్లకు పైగా. మరికొద్ది రోజుల్లో 100 మిలియన్ డాలర్ల మార్క్ టచ్ చేయడం కన్ఫర్మ్ అని మూవీ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.

Also Read : గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ

అసలేంటీ స్టోరీ?

వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీ ఏంటి? అనేది ఓసారి చూస్తే... ఓ యువకుడికి దొరికిన అతీంద్రియ శక్తితో తన కోరిక నెరవేర్చుకునేందుకు యత్నించగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని  లవ్ చేస్తాడు. తన ప్రేమను మాత్రం ఎక్స్‌ప్రెస్ చేయడు. నిక్కీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు.  ఓసారి అతనికి చిత్రమైన బొమ్మ దొరుకుతుంది.

దాన్ని ఎదురుగా నిల్చుని నిక్కీ వేరే ఎవరినీ లవ్ చేయనంత గొప్పగా తనను ఇష్టపడాలని కోరుకుంటాడు బేర్. అతని కోరిక మేరకే నిక్కీ అతని జీవితంలోకి వస్తుంది. కానీ, అప్పటి నుంచి ఆమె ప్రవర్తన మారిపోతుంది. సైకోలా ప్రవర్తిస్తూ దారుణంగా హత్యలు చేస్తుంది. అసలు నిక్కీ ఇలా ఎందుకు చేస్తుంది? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? నిక్కీని అలా చూసిన బేర్ ఏం చేశాడు? హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే ఏం జరుగుతుంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వారు ఈ మూవీకి దూరంగా ఉండడమే మంచిది.

ఏ ఓటీటీలో రాబోతోందంటే?

వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లోకి రానుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Also Read : కిరణ్ అబ్బవరం సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget