అన్వేషించండి

Hit And Run: హిట్ అండ్ రన్... బాలీవుడ్ హీరోని బ్యాడ్ చేసిన కేసు... ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు సినిమా

Sanjay Rao Hit And Run Movie బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా 'హిట్ అండ్ రన్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ టైటిల్ విన్నాక చాలా మందికి సల్మాన్ ఖాన్ కేసు గుర్తుకు వస్తోంది.

హిట్ అండ్ రన్... ఈ మాటలు వింటే బాలీవుడ్ ప్రేక్షకులు, తెలుగులోనూ కొంత మందికి సల్మాన్ ఖాన్ (Salman Khan) గుర్తుకు వస్తారు. సుమారు పాతికేళ్ల క్రితం ముంబైలో ఫుట్ పాత్ మీద నిద్రపోతున్న వాళ్ళపై నుంచి కారును పోనివ్వడంతో సల్మాన్ మీద 'హిట్ అండ్ రన్' కేసు నమోదైంది. ఆ కేసు నుంచి 2015లో ఆయనకు విముక్తి లభించింది. ఇప్పుడు 'హిట్ అండ్ రన్' టైటిల్‌తో బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా సినిమా ప్రకటించడంతో ఆ కేసు కొంత మందికి గుర్తుకు వస్తోంది. 

'హిట్ అండ్ రన్'లో సంజయ్ రావ్
Sanjay Rao Hit And Run Movie Update: సంజయ్ రావ్ హీరోగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ అండ్ రన్'. ఇందులో నటాషా సింగ్ హీరోయిన్. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సంస్థలపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కృష్ణ సాగర్ దర్శకుడు. 

Also Read: Dasari Narayana Rao Death Anniversary - దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు

సంజయ్ రావ్ పుట్టినరోజు సందర్భంగా మే 29న 'హిట్ అండ్ రన్' ఫస్ట్ లుక్‌ను శ్రీ విష్ణు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే... చుట్టూ బ్లడ్, ఏదో ఆలోచనలో హీరో పడినట్టు అర్థం అవుతోంది. ఆయనకు గాయం కావడానికి కారణం ఎవరు? ఆ రక్తపు మరకల వెనుక ఎవరు ఉన్నారు? అనేది ఆసక్తికరం. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో 'హిట్ అండ్ రన్' టీజర్‌ విడుదల చేయనున్నారు. అది వచ్చాక సినిమాపై అందరికీ ఓ స్పష్టత వస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. 

Also ReadUpcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

Hit And Run Telugu Movie Cast Crew: సంజయ్ రావ్, నటాషా సింగ్ జంటగా నటిస్తున్న 'హిట్ అండ్ రన్'లో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్ హెన్రీ, ఛాయాగ్రహణం: విజయ్ భాస్కర్ సద్దాల - ఎల్ గంగాధర్, కూర్పు: డి వెంకట ప్రభు, నిర్మాణ సంస్థ: సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: సతీష్ రెడ్డి అల్లం - కె.శేఖర్, రచన & దర్శకత్వం: సాయి కృష్ణ సాగర్.

Also ReadUpcoming OTT Releases In June 2026 - జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget