అన్వేషించండి

HIT 3 Update: 'హిట్ 3'లో నానితో పాటు అడివి శేష్... కృష్ణ దేవ్‌తో అర్జున్ సర్కార్ సందడి - ట్విస్ట్‌ చూశారా?

HIT 3 Update : నాని హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ క్రైమ్ డ్రామా 'హిట్ : ది థర్డ్ కేస్'. ఈ ఫ్రాంచైజీలో 'హిట్ 2'లో నటించిన హీరో అడివి శేష్ పార్ట్ 3లో భాగం కాబోతున్నారు.

నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా 'హిట్ 3' మూవీ నుంచి మేకర్స్ టీజర్ తో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క నిమిషం 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో నాని వైల్డ్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన చూపించిన బ్లడ్ బాత్, వైలెన్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో నాని నట విశ్వరూపం చూడబోతున్నామని టీజర్ ద్వారానే అర్థమైంది. అయితే 'హిట్' ఫ్రాంచైజీలో మూడవ భాగంగా రూపొందుతున్న 'హిట్ 3'లో అడివి శేష్ కూడా భాగం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీలో ఆయన పార్ట్ షూటింగ్ ఎంతదాకా వచ్చిన అనే దానిపై అప్డేట్ వచ్చింది. 

కృష్ణ దేవ్ తో అర్జున్ సర్కార్ సందడి 

కాప్ యూనివర్స్ 'హిట్' ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడవ భాగం తెరకెక్కుతోంది. 2020లోనే 'హిట్' మూవీ రిలీజ్ కాగా, 2022లో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 2' తెరపైకి వచ్చింది. ఇందులో అడివి శేష్ కృష్ణ దేవ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. మిస్సింగ్ గర్ల్ చుట్టూ తిరిగే కేస్ తో 'హిట్' కథ తెరకెక్కితే, సీరియల్ కిల్లర్ ను ట్రాప్ చేసే ఆపరేషన్ తో 'హిట్ 2'ను రూపొందించారు. ఇప్పుడు నాని హీరోగా 'హిట్ 3' తెరపైకి రాబోతోంది. ఈ పార్ట్ కు కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, అడివి శేష్ పార్ట్ 3లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అడివి శేష్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమాచారం. 

నాని, శేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. శేష్ ఈ కాప్ యూనివర్స్  భాగం కావడం, సెట్లో అడుగు పెట్టడంతో నాని హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. చాలాకాలం నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. కాగా ప్రస్తుతం హైదరాబాద్లో 'హిట్ 3' చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన 'హిట్ 3' టీజర్ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాని ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: సెన్సిటివ్ కథాంశంతో ప్రియదర్శి లేటెస్ట్ ఫిక్షనల్ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' - మార్చి 14న థియేటర్లలోకి.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్.?

ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో? 

'హిట్ 3'లో కృష్ణదేవ్, అర్జున్ సర్కార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే అవకాశం ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం 'హిట్' మూవీలో విక్రమ్ రుద్రరాజుగా కనిపించిన విశ్వక్ సేన్, 'హిట్ 2'లో కృష్ణ దేవ్ గా నటించిన అడవి శేష్, 'హిట్ 3'లో అర్జున్ సర్కార్ గా నటిస్తున్న నాని ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ విశ్వక్ సేన్ తప్ప మిగతా ఇద్దరూ హీరోలు ఇప్పుడు ఈ మూవీలో నటిస్తూ ఉండటం విశేషం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న 'హిట్ 3' మూవీని మే 1న రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: 'ఆయనకు పీపుల్ స్టార్ ట్యాగ్ ఉందని తెలియదు' - ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదన్న హీరో సందీప్ కిషన్

టాప్ హెడ్ లైన్స్

Renu Desai Reaction : అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
Medical Thriller OTT : మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Pawan Kalyan Anna Konidela : పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget