అన్వేషించండి

Hanuman 3D: 3Dలో 'హనుమాన్‌' సినిమా, రిలీజ్‌ ఎప్పుడంటే?

Hanu man 3D Version: 'హనుమాన్‌' మూవీ లవర్స్‌కి ఇది గుడ్‌న్యూస్‌. ఇక మీ పిల్లలు అయితే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. ఈ సినిమా ఇప్పుడు 3డీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Hanu man in 3D: 'హనుమాన్‌'.. సంక్రాంతి రేస్‌లో నిలిచి రికార్డుల మోత మోగిస్తున్న సినిమా. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో తెరకెక్కించారు ఈ సినిమాని. ఆ సినిమా చూస్తున్నప్పుడు.. ఇది 3డీలో వస్తే భలే ఉంటుందని అనుకొనే ఉంటారు కదూ. అందుకు ప్రశాంత్ వర్మ టీమ్ ‘హనుమాన్’ మూవీని 3D వెర్షన్‌‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. 

సమ్మర్‌లో రిలీజ్‌?

జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకి ఇంకా టికెట్లు తెగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3D వెర్షన్‌ను ఇప్పట్లో రిలీజ్ చేయబోరని తెలిసింది. పైగా.. 3డీ వెర్షన్‌కు సాంకేతికంగా కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే, అందుకు తగిన స్క్రీన్స్‌ను కూడా ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగేసరికి చాలా టైమ్ పట్టవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని హంగులు పూర్తి చేసి.. సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం బ్యాగ్రౌండ్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

వేసవి సెలవలే బెస్ట్ ఆప్షన్?

'హనుమాన్‌' సినిమాని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. కానీ, పిల్లలు మాత్రం ‘హనుమాన్‌’ని ఒక సూపర్‌ హీరోగా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే, ఈ సినిమా పిల్లలకి తెగ నచ్చేస్తోంది. దీంతో ఇప్పుడు సమ్మర్‌లో ట్రీడీ తీసుకొస్తే పిల్లలను బాగా ఆకట్టుకోవచ్చు. ఆ టైంలో సెలవులు ఉంటాయి కాబట్టి.. మళ్లీ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటికే మెస్మరైజ్‌ అయిపోతున్నారు. సినిమాలోని చాలా సీన్లు మనుషులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లాంగ్‌ షాట్‌లో వచ్చే భారీ ఆంజనేయస్వామి విగ్రహం అయితే వేరేలెవెల్‌ అనే చెప్పాలి. అది వచ్చినప్పుడల్లా.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చాలామంది ప్రేక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాలో ఇన్వాల్వ్‌ అయిపోయి చూస్తున్నారు. ఇక ఈ మధ్యే ఒక మహిళ పూనకం వచ్చినట్లు ఊగిపోయిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది. అలాంటి ఇక 3D గ్లాసులు పెట్టుకుని, 3D వెర్షన్‌లో చూస్తే.. హనుమంతుడే పక్కన వచ్చి కూర్చున్నాడా? అనేలా ఉంటుందేమో భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు, హనుమాన్‌ ఫ్యాన్స్‌. 

ఎలాంటి అంచనాలు లేవు. పెద్దగా ప్రచారం లేదు. రిలీజ్‌కి పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు ఆ సినిమానే ప్రభంజనంగా మారిపోయింది. రూ.265 కోట్ల కలెక్షన్‌ని బీట్‌ చేసింది 'హనుమాన్‌'. తేజ సజ్జ నటించిన ఈ సినిమాను ప్రశాంత్‌వర్మ డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి పార్ట్‌ - 2గా 'జై హనుమాన్‌' రాబోతోంది. దాంట్లో హనుమంతుడే హీరో కాగా.. ఇప్పటికే ప్రీ పొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. 2025లో ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రశాంత్‌వర్మ ప్రకటించారు. దీంతో ఇప్పుడు హనుమాన్‌ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారా? అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే, హనుమాన్‌ క్యారెక్టర్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని అనుకుంటున్నట్లు, రాముడిగా మహేశ్‌బాబు అయితే బాగుంటుందని అనుకున్నానని, వాళ్లను కలిసి కథ చెప్తానని ప్రశాంత్‌ తన మనసులో మాటను ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

Also Read: ఓటీటీలోకి 'నా సామిరంగ' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget