అన్వేషించండి

Gopichand With Ali : పేద పిల్లలకు ఉచిత చదువు - ప్రభాస్‌తో సీక్రెట్‌గా సినిమా, గోపిచంద్‌ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆలీ 

Gopichand in Alitho Saradaga Show: భీమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఆలీతో సరదగా టాక్‌ షోలో పాల్గొన్నాడు గోపిచంద్ . ఈ సందర్భంగా ఆలీ గోపిచంద్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం రివీల్‌ చేశాడు.

Gopichand Clarifies Movie With Prabhas: మాచో స్టార్‌ గోపిచంద్‌ భీమా సినిమాతో బిజీగా ఉన్నాడు. యునిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌ చూస్తున్న గోపిచంద్‌కు భీమా విజయం కీలకంగా మారింది. విలన్‌గా.. హీరోగా.. ఎన్నో హిట్స్‌ చూసిన గోపిచంద్‌కు ఈ మధ్య పరాజయాలే ఎదురవుతున్నాయి. గతేడాది రామబాణంతో భారీ డిజాస్టర్‌ చూశాడు. ఈసారైనా ఎలాగైన ఓ భారీ హిట్‌ కొట్టాలని కన్నడ డైరెక్టర్‌తో జతకట్టాడు. మరోసారి పోలీసు ఆఫీసర్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నాడు. ఫ్యామిలీలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ ఇటీవల రిలీజైన ట్రైలర్‌ మూవీపై అంచనాలను పెంచాయి. 

పేద పిల్లలకు చదవు..

మరికొద్ది రోజుల్లో మూవీ విడుదల కానున్న సందర్భంగా గోపిచంద్‌ అండ్‌ భీమా టీం ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ క్రమంతో తాజాగా ఆలీతో సరదగా టాక్‌ షోలో పాల్గొన్నాడు ఈ మాచో స్టార్. ఈ షో సెకండ్‌ సీజన్‌ గోపిచంద్ తోనే ప్రారంభం కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలీ గోపిచంద్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం రివీల్‌ చేశాడు. ఈ స్టార్‌ హీరో కొంతమంది పేద పిల్లలను ఉచితం చదివిస్తున్నాడట. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ షోతోనే బయటకు రావడం గమనార్హం.  అదే విషయాన్ని ఎప్పుడు చెప్పలేదేంటని అడిగితే తనకు అలా ఇష్టం ఉండదని, ఎవరైనా బాగా చదువుతారంటే వాళ్లని చదివిస్తాను అన్నాడు. అందులో కొంతమందికి అసలు తన పేరు తెలియదని, వారిని చదివిస్తుంది తానే అనే విషయం కూఆ వారికి తెలియదంటూ సర్‌ప్రైజ్‌ చేశాడు. 

Also Read: భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార? ఇదిగో క్లారిటీ!

ప్రభాస్‌ సీక్రెట్‌గా మల్టీస్టారర్‌

అనంతరం ప్రభాస్‌ సినిమాలో స్పందించాడు. ఇండస్ట్రీలో ప్రభాస్‌-గోపిచంద్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వీరిద్దరు ఎప్పుడు స్టేజ్‌ షేర్‌ చేసుకున్న వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు. వర్షం సినిమాలో ఢీ కొట్టుకున్న వీరిద్దరిని మళ్లీ తెరపై చూడాలన్నది చాలా మంది ఆడియన్స్, ఫ్యాన్స్‌ కోరిక. ఇక ఇదే విషయాన్ని హోస్ట్‌ ఆలీ గోపిచంద్‌ను ప్రశ్నించారు. నువ్వు ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయని, ఇందుకు పోస్టర్‌ కూడా ఉందనడంతో గోపిచంద్ నవ్వేశాడు. అవును..  అంటూ సినిమాపై పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు. మరోసారి ప్రభాస్ తో కలిసి నటిస్తాను. అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేను అన్నట్లుగా గతంలో చెప్పిన మాటలనే గోపీచంద్‌ మరోసారి రిపీట్‌ చేసుకోమాన్నాడు. ఇదే విషయాన్ని గతంలో ఆహా అన్‌స్టాపబుల్‌ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కొన్ని విషయాల్లో తనకు మోహమటం అని, అలా మోహమాటానికి పోయి చాలా కొల్పోయానని అన్నాడు. దాంతో రియలైజ్‌ అయిన తాను ఆ మోహమాటాన్ని మడిచి పక్కన పెట్టనన్నాడు. ప్రస్తుతం గోపిచంద్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget