అన్వేషించండి

Thangalaan Trailer: చావును ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం - ఉత్కంఠ పెంచుతున్న 'తంగలాన్‌' ట్రైలర్

Thangalaan Trailer Out: చియాన్‌ విక్రమ్‌, మాళవిక మోహన్ తంగలాన్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. పూర్తి యాక్షన్‌ సీక్వెన్స్‌, బంగారం కోసం అన్వేషిస్తున్న ఓ తెగ నేపథ్యంలో సాగిన ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. 

Vikram Thangalaan Trailer Out: 'చియాన్' విక్రమ్ లీడ్‌ రోల్లో  పీరియాడిక్ యాక్షన్ డ్రామా వస్తున్న చిత్రం 'తంగలాన్'. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. జూలై 10న ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్న మూవీ టీం ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే నేడు తంగలాన్‌ ట్రైలర్ రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఓ ఆటవి తేగ, యుద్దం సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. అసలేం తిరుగుతాంది నీ తలలో అనే మహిళా బ్యాగ్రౌండ్ వాయిస్‌ వస్తుండగా.. విక్రమ్‌ లుక్‌ రివీల్‌ అయ్యింది.

ఇందులో తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్‌ చాలా వైవిధ్యమైన లుక్‌లో కనిపించాడు. చూస్తుంటే ఈసారి మరో డిఫరెంట్‌ లుక్‌తో విక్రమ్‌లో అలరించబోతున్నాడని తెలిసిపోతుంది. మీ ఉపకారం కోరి క్లమెంట్‌ దొర మీ గ్రామణాకి విచ్చేసారు అనే బ్యాగ్రౌండ్‌ వాయిస్ వస్తుండగా.. బ్రిటిష్‌కి చెందిన వ్యక్తి కనిపించాడు. చూస్తుంటే తంగలాన్ స్వాతంత్య్రానికి ముందు ఓ తెగలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ తంగలాన్‌ను పా రంజిత్‌ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఆ తెగకు సమీపంలో గోల్డ్‌ మైన్‌ ఉంటుంది.. దాని చూట్టునే ఈ సినిమా కథ సాగనుందని అర్థమైపోతుంది.

ఈ గోల్డ్‌ మైన్‌ తవ్వి బంగారం తీయాలంటే ప్రాణాలతో చెలగాటమే అని ట్రైలర్‌లో ఓ సీన్‌ హెచ్చరించారు. కానీ విక్రమ్‌ తన తెగ ప్రజలు బ్రిటిష్‌ రాజుతో కలిసి ఈ బంగారం కొండను తవ్వేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో బంగారు కొండ తవ్వుతుండగా.. ఆ తెగ ప్రజలకు ఎదురయ్యే సంఘటలను ట్రైలర్‌లో చూపించిన ఆసక్తి పెంచారు. వారు ఈ కొండను తవ్వకుండ రహస్యంగా ఉండి ఓ వ్యక్తి వారి మీదకు మాయ ప్రయోగాలను చేస్తుంటారు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ప్రస్తావించగా.. విక్రమ్‌ "దిని వెనక ఉంది మాంత్రికుడు కాదు రాజా.. ఓ మాంత్రికులురాలు.. అరతి" అనే చెప్పే డైలాగ్‌ ఉత్కంఠ పెంచుతుంది.అప్పుడే తెగ మహిళగా వైవిధ్యమైన లుక్‌ మళవిక మోహన్‌ పాత్ర పరిచయం అవుతుంది.

ఈ సందర్భంగా వచ్చిన యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత ట్రైలర్‌ మొత్తం ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తోనే సాగింది. ఇందులో విక్రమ్‌ ఇంటెన్సీవ్‌ లుక్‌లో కనిపంచాడు. మొత్తానికి వైవిధ్యంగా సాగిన ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. జీవి ప్రకాష్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. బంగారం కోసం అన్వేషిస్తుండ‌గా ఓ మాంత్రికురాలు అడ్డుప‌డ‌గా.. విక్ర‌మ్ ఆ మాంత్రికురాలిని ఎదుర్కొంటున్నట్టుగా ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. మొత్తంగా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. కాగా తంగలాన్‌ మూవీలో తంగలాన్‌లో ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తుంది. అలాగే పార్వతి తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గీతం: జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: ఎట్టకేలకు హీరో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు - పోలీసులకు కీలక ఆధారాలు సమర్పించిన ప్రియురాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranbir Kapoor : 92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు ముని మనవడు - రామాయణంతో కపూర్ ఫ్యామిలీ ఎమోషన్
92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు ముని మనవడు - రామాయణంతో కపూర్ ఫ్యామిలీ ఎమోషన్
Raakaasaa Review - 'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Saraswathi OTT : ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్ - ఏ ప్లాట్ ఫాంలో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్ - ఏ ప్లాట్ ఫాంలో చూడొచ్చంటే?
Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Raakaasaa Review - 'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Ranbir Kapoor : 92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు ముని మనవడు - రామాయణంతో కపూర్ ఫ్యామిలీ ఎమోషన్
92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు ముని మనవడు - రామాయణంతో కపూర్ ఫ్యామిలీ ఎమోషన్
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Embed widget