అన్వేషించండి

Mega 158 Backdrop: బెంగాల్ నేపథ్యంలో చిరు - బాబీ సినిమా... గొడ్డలి మీద ఏం రాసి ఉందో తెలుసా?

Chiranjeevi Bobby Kolli New Project: మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరో సినిమా చేస్తున్నారు వీరాభిమాని బాబీ కొల్లి. ఆ సినిమా నేపథ్యం, సంగీత దర్శకుడి వివరాలు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (Director Bobby Kolli) దర్శకత్వంలో మరో సినిమా ప్రకటన వచ్చింది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. చిరు 158వ సినిమా కనుక Mega 158 అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నేపథ్యం తెలుసా?

బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు బాబీ సినిమా!?
Chiranjeevi Bobby Kolli Movie Backdrop Details: బెంగాల్ నేపథ్యంలో చిరంజీవి - బాబీ కొల్లి కొత్త సినిమా కథ ఉండబోతుందా? అంటే 'అవును' అని చెప్పవచ్చు. వై? ఎందుకు? అంటే... చిరు పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు కదా! అందులో ఓ గొడ్డలి ఉంది. ఆ గొడ్డలి మీద "বংশে আসছে" అని రాసి ఉంది. అది బెంగాలీ లిపి. ఆ అక్షరాలకు మీనింగ్ ఏంటో తెలుసా? 'వంశంలోనే ఉంది లేదా రక్తంలో ఉంది' అన్నట్టు!

Also Read: మహేష్ అన్న కొడుకు... బాలీవుడ్ హీరోయిన్ కూతురు... తెలుగు తెరకు జంటగా!

Mega 158 Backdrop: బెంగాల్ నేపథ్యంలో చిరు - బాబీ సినిమా... గొడ్డలి మీద ఏం రాసి ఉందో తెలుసా?
'The Blade That Set The Bloody Benchmark' అని పోస్టర్ మీద రాశారు. అంటే... 'ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లేడ్' అనుకోవచ్చు. ఏ విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేశారు? రక్తంలో ఏముంది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మాస్ మహారాజా రవితేజ 'పవర్'కు బాబీ దర్శకుడు. అందులోనూ బెంగాల్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పుడు చిరు సినిమా కోసం మరోసారి బెంగాల్ టచ్ చేస్తున్నారేమో బాబీ!

చిరు బాబీ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్!
Thaman to compose music for Chiranjeevi Bobby's Mega 158: చిరంజీవి - బాబీ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. 'వాల్తేరు వీరయ్య'కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'డాకు మహారాజ్'కు తమన్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను రిపీట్ చేస్తున్నారు బాబీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby (@director.bobby)

చిరు - బాబీ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ, లోహిత్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో లోహిత్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోని 'మన శంకర వరప్రసాద్' పూర్తి చేసే పనిలో ఉన్నారు చిరంజీవి. ఆ సినిమా పూర్తి అయ్యాక బాబీ సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read'పరదా'కు భారీ షాక్... లక్షల్లో ఓపెనింగ్ డే కలెక్షన్లు - అనుమప కష్టం వృథాయేనా?

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget